HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
2000 రూపాయల నోట్ల జారీ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కీలక ప్రకటన చేసింది.
2000 రూపాయల నోట్లను చలామణి లో నుండి తొలిగిస్తున్నట్లు RBI తెలిపింది.
ఈ 2000 రూపాయల నోట్లను ఉన్నవారు సెప్టెంబర్ 30 లోపు బ్యాంక్ లోకి వెళ్లి మార్చుకోవాలని సూచించింది.
అయితే ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని RBI స్పష్టం చేసింది.
చివరి రోజు వరకు ఆగకుండా ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను సమీప బ్యాంక్ లోకి వెళ్లి మార్చుకోవచ్చు.
అయితే ఒక విడతకు 20వేల వరకు మాత్రమే మార్చుకునే అవకాశం కల్పించింది.
డిపాజిట్ చేసే విషయంలో మాత్రం ఎంత వరకు అయిన అమౌంట్ ను బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవచ్చు.
బ్యాంకులు కూడా తమ వినియోగదారులకు ఈ 2000 రూపాయల నోట్లను ఇవ్వ వద్దని పేర్కొన్నది.
RBI 2018-19 ఆర్ధిక సంవత్సరంలోనే ముద్రణ నిలిపి వేసింది.
దేశంలోని 19 RBI ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2000 రూపాయల నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలిపింది.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.