HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(87) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***—-****—-*****
WEB OPTIONS FOR SGT & EQUAL CADRES TO SA PROMOTIONS
LINK-1 | CLICK HERE |
LINK-2 | CLICK HERE |
SENIORITY LIST | CLICK HERE |
VACANCY LIST | CLICK HERE |
OFFICIAL WEB SITE | CLICK HERE |
ప్రమోషన్ వెబ్ కౌన్సిలింగ్ దృష్ట్యా కొన్ని సూచనలు.
మీ s.no.చూసుకోండి
జిల్లాలో ఖాళీల జాబితా print ఒకటి తీసుకోండి.
పాఠశాల పేరు, UDISE కూడా చూసుకోండి… ఒకే పేరుతో చాలా ఊర్లు ఉంటాయి
నిదానంగా మీ ప్రాదాన్యతా క్రమంలో options రాసుకోండి.
తెలియని మండలాల పాఠశాలల సమాచారం మిత్రుల ద్వారా తెలుసుకోండి.
కొంచెం దూరం ఎక్కువైనా పర్వాలేదు. ..రవాణా సదుపాయాలు ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.
పిల్లల సంఖ్య, పోస్టుల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకోండి.
ఆలోచించకుండా పాఠశాలను ఎంపిక చేసుకొని ఇబ్బంది పడకండి. ఒక రోజు వ్యవహారం కాదు.
తొందరపడి ఏదో ఒకటి OPTION ఇవ్వకండి.
weboption స్టార్ట్ అయ్యాయి..మీకు సంబంధించి లెఫ్ట్ side list వస్తుంది..దానిలో ఉన్నవి మాత్రమే మీకు eligible
కొన్ని పెట్టినక ఆప్షన్స్ పైకి కిందికి change చేయడానికి రాదు.
ఒకవేళ ఆర్డర్ change చెయ్యాలంటే అన్ని right side నుండి లెఫ్ట్ కి move చెయ్యాలి..
కావున నెట్ వారికి కూడా చాలా ఇబ్బంది..ముందే కరెక్ట్ ఆర్డర్ ప్రిపేర్ చేసి నెట్ సెంటర్ కి వెళ్ళండి
…so all the best
Maximum weboption పెట్టుకోండి..
విజ్ఞప్తి
web ఆప్షన్ లో మీ ఎంప్లాయీ ఐ.డితో సంబంధిత OTPని.. ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత… మీ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని తేలికగా- పొందుపరచడానికి ఈ క్రింది సూచనలు పాటించగలరు
1.ఆప్షన్లు డిస్ప్లే కాగానే కీబోర్డుపై *కంట్రోల్- F* నొక్కటం ద్వారా సెర్చ్ డిస్ప్లే అవుతుంది.
2. కనిపించిన సెర్చ్ బార్ లో మీ ప్రాధాన్యత క్రమంలోని పాఠశాల ఊరు పేరు టైప్ చేయగానే అవైలబుల్ ఆప్షన్స్ లో అది హైలెట్ అయి కనపడుతుంది.
3. హైలెట్ అయ్యి కనపడిన పాఠశాలను సరిచూసుకొని, మౌస్ ను దానిపై క్లిక్ చేయగానే అది నీలిరంగుకు మారుతుంది.
4. సంబంధిత (నీలిరంగుకు* మారిన )ఆప్షన్ సెలెక్ట్ కాగానే పక్కనే ఉన్న *గ్రేటర్ దెన్* సింబల్ ను *మౌస్ తో క్లిక్ చేయగానే సంబంధిత ఆప్షన్ కుడివైపు అప్డేట్ వేకెన్సీస్ లోకి చేరుకుంటుంది.
5. మీ ప్రాధాన్యత క్రమాలు కుడి వైపుకు మీరు ముందే నిర్దేశించుకున్న ఆర్డర్ లోనే చేరేలా జాగ్రత్త వహించండి.
6. గతంలో ట్రాన్స్ఫర్స్ లో లాగా ఆప్షన్స్ ని పైకి కిందికి సర్దుబాటు చేసుకునే అవకాశం లేదు. కనుక ముందుగానే మీరు నిర్దేశించిన క్రమంలోనే ఒక్కొక్క ఆప్షన్ ను కుడివైపుకు జాగ్రత్తగా చేర్చుకోగలరు.
7. మరొకసారి ఆపరేటర్ వేకెన్సీస్ లో ప్రాధాన్యత క్రమం అంతా సరి చూసుకున్న తర్వాత సేవ్ బటన్ ని నొక్కి, మీరు ఎంచుకున్న ఆప్షన్స్ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని సేవ్ చేసుకోగలుగుతారు.
IMPORTANT INFORMATION:-
Opted places 𝗳𝗿𝗲𝗲ze తరువాత..
Web opted places.. Print లో blank వస్తుంది..
𝗙𝗥𝗘𝗘𝗭𝗘𝗗 𝗦𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹𝗹𝘆 తర్వాత..
Right సైడ్ లో ఉన్న.. ప్రింటర్ పై.. నొక్కితే ప్రింట్ ఆప్షన్ వస్తుంది. కానీ అక్కడ blank కనబడుతుంది..
కావున LOGOUT చేసి.. తిరిగి OTP తో లాగిన్ అయి.. ప్రింట్ ఆప్షన్ నొక్కండి..
అప్పుడు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి..
ప్రింట్ తీసుకొని ఉంచుకోండి
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉన్న ఉపాధ్యాయులు డ్రాప్ బాక్స్‌లో సబ్జెక్ట్‌ని ఎంచుకోవడం ద్వారా ఒకటి కంటే ఎక్కువ పోస్ట్‌లలో EXCERCISE చేయవచ్చు .
నాట్ విల్లింగ్ ఆప్షన్ కూడా అందించబడింది. వారు ముందుగా ‘నాట్ విల్లింగ్’ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు లేదా కొన్ని ఖాళీలను ఎంచుకున్న తర్వాత .అందరూ ఉపాధ్యాయులు మండల పేరు , పాఠశాల పేరు మరియు U-DISE కోడ్ యొక్క సరైన ధృవీకరణతో వెబ్ ఎంపికలను జాగ్రత్తగా ఉపయోగించమని అభ్యర్థించబడ్డాయి .
దయచేసి ఎంపికలను స్తంభింపజేసే ముందు ఒకసారి తనిఖీ చేయండి .
EDIT OPTION విషయంలో జాగ్రత్తలు:-
ఎడిట్ ఆప్షన్ టైం లో ఒకేసారి మనకు ఎడిట్ చేయుటకు అవకాశం కలదు.
రోజూ మొత్తంలో మనం ఆప్షన్ లు ఇవ్వక ఎడిట్ టైం లో ఆప్షన్ లు ఇస్తే, తర్వాత మళ్ళీ మనకు ఎడిట్ చేయుటకు అవకాశం ఉండదు.
ఎడిట్ విషయంలో ఇతరుల అభిప్రాయాలను అసలే నమ్మకండి.
PROMOTIONS BRIEF NOTES
1. లెఫ్ట్ ఓవర్ ఖాళీల్లో పదోన్నతుల సీనియారిటీ జాబితాలు 1:1 రేషియోలో రోస్టర్ లో ఫిక్స్ చేసి డిఈఒ లు డియస్ఈ కి పంపించారు.
2. ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి.
3. డ్యుయల్ ప్రమోషన్ కారణంగా ఖాళీగా ఉండిపోయిన ఎస్సీ, ఎస్టీ రోస్టర్ పాయింట్లలో సంబంధిత కేటగిరీ ఉపాధ్యాయులకే ప్రమోషన్ ఇస్తారు.
4. ఒక సబ్జెక్టులో ప్రమోషన్ శాశ్వతంగా వద్దనుకుంటే సబార్డినేట్ సర్వీసు రూల్స్ లోని రూల్ 28 ప్రకారం రిలింక్విష్ మెంట్ లెటర్ ఇవ్వాలి. ఆ సబ్జెక్టులో ఇక ప్రమోషన్ ఇవ్వరు.
5. ఒక సబ్జెక్టులో ప్రమోషన్ తిరస్కరించినా మరొక సబ్జెక్టులో అర్హత ఉంటే ప్రమోషన్ ఇస్తారు.
6. లోగడ ఒక సబ్జెక్టులో ప్రమోషన్ తీసుకుని జాయిన్ కాకున్నా, జాయిన్ అయి రివర్షన్ తీసుకున్నా, అన్ విల్లింగ్ ఇచ్చినా మరొక సబ్జెక్టులో అర్హత ఉంటే ఇప్పుడు ప్రమోషన్ ఇస్తారు.
7. ప్రస్తుత ప్రమోషన్లలో ప్రమోషన్ తీసుకుని 15 రోజుల్లో జాయిన్ కాకపోతే ప్రమోషన్ రద్దౌతుంది. మరల ఒక సంవత్సరం తర్వాత జిఒ 145 ప్రకారం అదే సబ్జెక్టులో ప్రమోషన్ కి అర్హత లభిస్తుంది.
From:-కమీషనర్ స్కూల్ ఎడ్యుకేషన్
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(87) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫేజ్ 4 ఫలితాలు
NAVODAYA VIDHYALAYA SAMITI NVS CLASS 6 NOTIFICATION 2025
TELANGANA SCHOOLS STITCHING CHARGES PHASE 1 FOR FIRST PAIR 2024 25
HOW TO WRITE DSC EXAM COMPUTER BASED EXAM DSC MOCK TEST 2024
DOWNLOAD TG DSC 2024 HALL TICKETS
TGPSC 2024 GROUP 1 SERVICES PRELIMS RESULTS
ADMIT CARDS FOR CTET JULY 2024
IIIT బాసరకు ఎంపిక అయిన విద్యార్థుల జాబితా
NAVODAYA CLASS XI RESULTS 2024
SSC SUPPLEMENTARY RESULTS 2024
GURUKUL SCHOOLS ADMISSIONS CLASS V TO IX
GURUKUL SCHOOLS STUDENT TRANSFERS CLASS V TO IX
INTER IASE 2024 2ND YEAR RESULTS
INTER IASE 2024 1ST YEAR RESULTS
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25 PHASE-2 RESULTS
DOWNLOAD HALL TICKET FOR HOSTEL WELFARE OFFICER 25 2022
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు ౩వ దశ -PHASE-3 RESULTS
TOSS SSC INTER PUBLIC EXAMS APRIL MAY 2024 RESULTS
SUMMER HOLIDAYS SUFFIX PREFIX EXPLANATION
TELANGANA TEACHER ELIGIBILITY TEST TGTET 2024 RESULTS
TSPSC GROUP 4 SERVICES CERTIFICATE VERIFICATION LIST
JEE ADVANCED 2024 RESULTS FINAL ANSWER KEY FOR PAPER 1 PAPER 2 RELEASED
DOWNLOAD TG PECET 2024 HALL TICKETS
MJPTBCW RJC CET 2024 RESULTS PHASE-2 RESULTS
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS MAY 2024 SESSION
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25
TS TET 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS
ఏకలవ్య మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు
DOWNLOAD HALL TICKETS SSC ADVANCED SUPPLEMENTARY EXAMS JUNE 2024
DOWNLOAD GROUP-1 HALLTICKETS 2024
IIIT బాసర కి ఇలా అప్లై చేయండి-IIIT BASAR ONLINE APPLY PROCESS
రుక్మా పూర్ సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు–2nd PHASE
రుక్మా పూర్ సైనిక్ స్కూల్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు–2nd PHASE
DOWNLOAD HALL TICKETS TS ICET 2024
TSWR COE CET 2024 ADMISSIONS INTO COES 4th PHASE RESULTS
DOWNLOAD HALL TICKETS TS PGECET 2024
ఇంటర్ అడ్మిషన్లు – NON COE COLLEGES TSWREIS HYD NOTIFICATION
IIIT BASAR ADMISSIONS-ట్రిపుల్ ఐటీ బాసర లో అడ్మిషన్లు
FREE IINTER EDUCATION-కార్పోరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య
TS POLY CET 2024 QUESTION PAPER WITH KEY
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఉపాధ్యాయులకు సైన్స్ ప్రయోగాలు చేయడంలో శిక్షణ వివరాలు
తెలంగాణ ఇంటర్ రీ కౌంటింగ్ & రీ వెరిఫికేషన్ ఫలితాలు
TS E CET 2024 RESULTS DOWNLOAD RANK CARD
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(87) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.