HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
ఈ ఎలక్షన్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి (PO) + APO + 2 OPOs లు విధులు నిర్వర్తిస్తారు.
అనగా 1+౩ సిస్టం లో మనం ఎన్నికల విధులు చేయాలి.
PO = ప్రిసైడింగ్ అధికారి
APO = అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి( 1ST PO= మొదటి పోలింగ్ అధికారి )
OPOs = OTHER POLLING OFFICERS ( 2ND PO, 3RD PO = రెండవ , మూడవ పోలింగ్ అధికారి)
వీరి విధులను మనం ఇక్కడ తెలుసుకుందాం!
1ST PO భాధ్యతలు:-
ఇతను మార్కుడ్ కాపీ భాధ్యుడు.
మార్కుడ్ కాపీ అంటే ఇచ్చిన Electoral Roll ( ఓటర్ల జాబితా ) లో మార్క్ చేయడానికి వాడేది.
ఓటర్ల గుర్తింపు మరియు సీరియల్ నెంబర్ పేరు గట్టిగా చదవడం చేస్తారు
ఓటరు నిజమని పోలింగ్ ఏజెంట్లను అడిగాక, ఒకసారి ఎడమ చేతి చూపుడు వేలు ని చెక్ చేయాలి.
ఓటర్ తెచ్చిన డాక్యుమెంట్ ( EPIC CARD/ AADHAR CARD Etc.,) ని వెరిఫై చేయాలి.
కేవలం ఓటర్ స్లిప్ తొ ఓటు ఇవ్వరాదు.
(EPIC CARD ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇతర డాక్యుమెంట్లు తెస్తే తర్వాత scrutiny కి అవకాశం ఉంటుంది.)
ఏజెంట్ల ని అడగాలి.
ఏజెంట్లు సరేనని అంటే మార్కుడ్ కాపీలో ఓటర్ కి సంబంధించిన బాక్స్ లో కింద చూపిన విధంగా క్రాస్ లైన్ ( DIAGONAL LINE ) ఎర్ర పెన్ను తో గీయాలి.
ఒక వేళ ఓటర్ – మాహిళా ఓటర్ అయితే ఆ సీరియల్ నెంబర్ కు రౌండప్ చేయాలి.
ఒకవేళ ఓటర్ – ట్రాన్స్ జెండర్ అయితే సీరియల్ నెంబర్ కి స్టార్ గుర్తు వేయాలి.
( NOTE- ఏ ఓటర్ కి అయిన క్రాస్ లైన్ తప్పనిసరి )
2ND PO భాధ్యతలు:-
రెండవ పోలింగ్ అధికారి కి ౩ పనులు ఉంటాయి.
1- ఓటర్లకు చెరగని సిరా ( INDELIBLE INK ) వేయడం
2- 17A రిజిస్టార్ లో వివరాల నమోదు
౩- ఓటర్ స్లిప్ వ్రాయడం
వచ్చిన ఓటర్ కి ఎడమ చేతి చూపుడు వ్రేలికి ఇంక్ వేయాలి. ( పటంలో చూపిన విధంగా )
తర్వాత 17A రిజిష్టర్ లో వివరాలు రాయాలి.
17A రిజిష్టర్ రాసే విధానం:-
ఇందులో మొదటి కాలమ్ లో సీరియల్ నెంబర్ (1,2,౩…) రాయాలి.
రెండవ కాలమ్ లో Electoral Roll ( ఓటర్ల జాబితా ) లోని వరుస సంఖ్య రాయాలి.
మూడవ కాలమ్ లో వచ్చిన ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకోవాలి.
NOTE:- AGE డిక్లరేషన్ తో ఓటు వేసే ఓటర్ వేలి ముద్ర మాత్రమే తీసుకోవాలి.ఎందుకంటే తర్వాత వెరిఫై అయిన వేలి ముద్ర ఉంటే అతను అవునా, కదా అని బలం ఉంటుంది.
ముఖ్యమైన అంశం :- వేలి ముద్ర వేసిన తర్వాత ఓటర్ ని అతని వేలిని బట్ట తో తుడుచుకోమని కోరాలి. ఎందుకంటే వేలి ముద్ర ఇంకు బ్యాలెట్ మిషన్ పై పడే ప్రమాదం ఉంటుంది. కావున కచ్చితంగా అక్కడే తుడుచుకోమని చెప్పాలి.
నాల్గవ రిమార్క్స్ కాలమ్ లో a,b,c,d కాలమ్ లు ఉంటాయి.
a వద్ద తెచ్చిన డాక్యుమెంట్ పేరు రాయాలి. అది ఎలాగంటే EPIC CARD అయితే EP అని, ఇతర డాక్యుమెంట్ లు (OTHER DOCUMENTS) అయితే OD అని రాసి, తెచ్చిన డాక్యుమెంట్ యొక్క చివరి 4 నెంబర్లు b వద్ద రాయాలి.
( EPIC CARD అయితే EP రాయాలి అంతే దాని నెంబర్ రాయనవసరం లేదు.)
C వద్ద Mismatch of Image, if any అని ఉంటుంది అందులోఅవసరం అయితేనే ఫోటో సరిగ్గా ఉందో లేదో రాయాలి, లేకుంటే వదిలేయాలి.
d వద్ద ఇతర రిమార్క్స్ ఏమైనా ఉంటె రాయాలి.
ఓటర్ స్లిప్ రాయడం:-
ఓటర్ స్లిప్ లో మొదటి వరుసలో- 17A రిజిష్టర్ లోని కాలమ్-1 లోని నెంబర్ ని రాయాలి.
రెండవ వరుసలో-Electoral Roll ( ఓటర్ల జాబితా ) లోని వరుస సంఖ్య రాయాలి.
మూడవ వరుసలో-ఓటర్ స్లిప్ రాసే పోలింగ్ అధికారి సంతకం చేయాలి.
సంతకం చేసిన ఓటర్ స్లిప్ ని కౌంటర్ ఫైల్ నుండి వేరు చేసి ఓటర్ కి ఇయ్యాలి.
3RD PO భాధ్యతలు:-
ఓటర్ ఇచ్చినఓటర్ స్లిప్ ని తీసుకొని CU లో BALLOT పై క్లిక్ చేసి ఓటు ని ఇవ్వాలి.
ఓటర్ ని కంపార్ట్ మెంట్ లోకి వెళ్లి ఓటు వేయుమని చెప్పాలి.
BALLOT ఇచ్చినపుడు CU లో రెడ్ లైట్ వస్తుంది. ఓటర్ ఓటు వేశాక బీప్ సౌండ్ వచ్చి రెడ్ లైట్ పోతుంది.
ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓటర్ ఓటు వేశాడా లేదా అని కచ్చితంగా నిర్ధారించుకోవాలి.
NOTE:- ఒక వేళ 1+4 పద్ధతిలో ఉంటే …
PO1- మార్కుడ్ కాపి బాధ్యుడు
PO2- ఇంక్ పెట్టుట + 17 A రిజిష్టర్ రాయడం
PO3- ఓటర్ స్లిప్ రాసి ఇవ్వడం
PO4- CU బ్యాలెట్ ఇవ్వడం
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
HoP 2024 UPDATES:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
HoP 2024 UPDATES:-
మాక్ పోల్ చేయు విధానం – వీడియోNew! |
PO HAND BOOK CHECK LIST DOS AND DONTSNEW! |
VOTE FROM HOME-ఇంటి నుండి ఓటు |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
RECENT UPDATES
మహాత్మా జ్యోతిబా పూలే 6-7-8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు
RUKMAPUR SAINIK SCHOOL CLASS 6 RESULTS SELECTION LIST
RUKMAPUR SAINIK SCHOOL CLASS XI RESULTS SELECTION LIST
MODEL SCHOOL CLASS 7TH-10TH RESULTS
DOWNLOAD HALL TICKETS TS EAPCET 2024 ENGINEERING STREEM
TS EAPCET 2024 HALL TICKETS AGRICULTURE & PHARMACY
TET పరీక్షను ఆన్ లైన్ లో రాయడం ఎలా? TET MOCK TEST 2024
JEE MAIN 2024 SESSION 2 RESULTS
TS INTER 1ST YEAR RESULTS 2024
TS INTER 2ND YEAR RESULTS 2024
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.