HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(87) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***___***___****
నేషనల్ అచీవ్ మెంట్ సర్వే NAS యొక్క సాధారణ సమాచారం ఇక్కడ అందుబాటులో కలదు.
NAS అనగా నేషనల్ అచీవ్ మెంట్ సర్వే.
NAS ఒక పరీక్ష కాదు. సర్వే మాత్రమే.
NAS -2001 సంవత్సరంలో ప్రారంభమైంది.
ఇప్పటి వరకు 8 సార్లు ఈ NAS సర్వే నిర్వహించారు.
NAS సర్వే ను ప్రతీ 2 సంవత్సరాలకు ఒకసారి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు.
NAS సర్వే ని నిర్వహించే సంస్థలు:-
Ministry of Education (MoE) |
NAS Cell |
National Council of Educational Research and Training (NCERT) |
Central Board of Secondary Education (CBSE) |
Department of School Education and Literacy (DoSEL) Etc., |
2017 లో…మరియు కరోనా కారణంగా చివరగా 2021 లో NAS సర్వే జరిగింది.
ఇప్పుడు 9వ NAS సర్వే ని 2024 నవంబర్ నెలలో నిర్వహిస్తున్నారు.
NAS సర్వే ని 2021 వరకు 3,5,8,10 తరగతుల విద్యార్థులకు నిర్వహించారు.
కానీ 2024 నుండి 3,6,9 తరగతుల విద్యార్థులకు నిర్వహించనున్నారు.
ఎందుకంటే NEP 2020 ప్రకారం ఈ తరగతుల ఎంపిక జరిగింది.
పై చిత్రాన్ని పరిశీలిస్తే ప్రతీ స్థాయిలో మొదటి తరగతి అయిన 3,6,9 తరగతులకు మాత్రమే NEP-2020 ప్రకారం ఎంచుకున్నారు.
ఈ NAS సర్వే ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల అన్నింటిలోనూ నిర్వహిస్తారు.
ఈ NAS సర్వే విద్యార్థి/పాఠశాల యొక్క గోప్యతను కలిగిఉంటుంది.
అనగా విద్యార్థి/పాఠశాల యొక్క స్కోరు ను వ్యక్తిగతంగా తెలియ జేయదు.
ఈ NAS సర్వే 3వ తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్(TELUGU/ENGLISH ), గణితం, EVS సబ్జెక్ట్ అంశాలను పరీక్షిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో NAS సర్వే కి పిల్లలను సంసిద్ధులను చేయుటకు 3 మాక్ టెస్ట్ లను నిర్వహించనుంది.
MOCK TEST -I AUGUST
MOCK TEST -II SEPTEMBER
MOCK TEST -III OCTOBER
NAS ప్రశ్నా పత్రం – ప్రశ్నల రకాల గురుంచి ఇబ్బంది పడకండి. మనకు ఆగష్టు నెలలో ఉండే మొదటి మాక్ టెస్ట్ ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది.
ఈ NAS సర్వే ని 3 అంశాల వారీగా నిర్వహిస్తారు.
1. PUPIL QUESTIONNAIRE
2. TEACHER QUESTIONNAIRE
3. SCHOOL QUESTIONNAIRE
NAS లో ఉండే స్థాయిలు :-
కింద తెలిపిన స్థాయి లలో ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు ఉంటాయి.
BELOW BASIC LEVEL
BASIC LEVEL
PROFICIENT LEVEL
ADVANCE LEVEL
NAS సర్వే లో తెలంగాణ రాష్ట్ర స్థాయి:-
2017 లో | 12 వ స్థానం |
2021 లో | కింది నుండి 4 వ స్థానం |
NAS కి సంబంధించిన పూర్తి సమాచారం రిపోర్ట్స్ వారిగా కావాలంటే కింది లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు.
LINK-1 | CLICK HERE |
LINK-2 | CLICK HERE |
ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే ఇదే పేజిలో త్వరలో తెలియజేస్తాము. THANK YOU.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(87) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
LEFTOVER PSHM/SA DISTRICT WISE ORDERS
జాయినింగ్ – రీలీవింగ్ ఫారములు SGT TO SA/PSHM
అందుబాటులోకి వచ్చిన ప్రమోషన్స్ – వెబ్ ఆప్షన్లు – సూచనలు
JL CERTIFICATE VERIFICATION LIST
JL CERTIFICATE VERIFICATION- REQUIRED DOCUMENTS
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫేజ్ 4 ఫలితాలు
NAVODAYA VIDHYALAYA SAMITI NVS CLASS 6 NOTIFICATION 2025
TELANGANA SCHOOLS STITCHING CHARGES PHASE 1 FOR FIRST PAIR 2024 25
HOW TO WRITE DSC EXAM COMPUTER BASED EXAM DSC MOCK TEST 2024
DOWNLOAD TG DSC 2024 HALL TICKETS
TGPSC 2024 GROUP 1 SERVICES PRELIMS RESULTS
ADMIT CARDS FOR CTET JULY 2024
IIIT బాసరకు ఎంపిక అయిన విద్యార్థుల జాబితా
NAVODAYA CLASS XI RESULTS 2024
SSC SUPPLEMENTARY RESULTS 2024
GURUKUL SCHOOLS ADMISSIONS CLASS V TO IX
GURUKUL SCHOOLS STUDENT TRANSFERS CLASS V TO IX
INTER IASE 2024 2ND YEAR RESULTS
INTER IASE 2024 1ST YEAR RESULTS
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25 PHASE-2 RESULTS
DOWNLOAD HALL TICKET FOR HOSTEL WELFARE OFFICER 25 2022
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు ౩వ దశ -PHASE-3 RESULTS
TOSS SSC INTER PUBLIC EXAMS APRIL MAY 2024 RESULTS
SUMMER HOLIDAYS SUFFIX PREFIX EXPLANATION
TELANGANA TEACHER ELIGIBILITY TEST TGTET 2024 RESULTS
TSPSC GROUP 4 SERVICES CERTIFICATE VERIFICATION LIST
JEE ADVANCED 2024 RESULTS FINAL ANSWER KEY FOR PAPER 1 PAPER 2 RELEASED
DOWNLOAD TG PECET 2024 HALL TICKETS
MJPTBCW RJC CET 2024 RESULTS PHASE-2 RESULTS
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS MAY 2024 SESSION
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25
TS TET 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS
ఏకలవ్య మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు
DOWNLOAD HALL TICKETS SSC ADVANCED SUPPLEMENTARY EXAMS JUNE 2024
DOWNLOAD GROUP-1 HALLTICKETS 2024
IIIT బాసర కి ఇలా అప్లై చేయండి-IIIT BASAR ONLINE APPLY PROCESS
రుక్మా పూర్ సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు–2nd PHASE
రుక్మా పూర్ సైనిక్ స్కూల్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు–2nd PHASE
DOWNLOAD HALL TICKETS TS ICET 2024
TSWR COE CET 2024 ADMISSIONS INTO COES 4th PHASE RESULTS
DOWNLOAD HALL TICKETS TS PGECET 2024
ఇంటర్ అడ్మిషన్లు – NON COE COLLEGES TSWREIS HYD NOTIFICATION
IIIT BASAR ADMISSIONS-ట్రిపుల్ ఐటీ బాసర లో అడ్మిషన్లు
FREE IINTER EDUCATION-కార్పోరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య
TS POLY CET 2024 QUESTION PAPER WITH KEY
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(87) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.