INTER 1ST YEAR HALL TICKETS-2021

Hi Everyone. Welcome to MS BADI

కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి మీ యొక్క మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల హాల్ టికెట్ ను నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

FIRST YEAR HALL TICKETS దగ్గర గల GENERAL/VOCATIONAL అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

మీ యొక్క ssc హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను, కింద ఉన్న CAPTCHA ను ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ ను పొందండి.

సర్వర్ బిజీగా ఉంటే కాసేపు ఆగి చూడండి.

కింద ఉన్న ౩ లింక్ లలో దేనినైనా క్లిక్ చేయండి.

Link-1 tsbie.cgg.gov.in

Link-2 tsbie.cgg.gov.in

Link-3 tsbie.cgg.gov.in

ఫోటో, సబ్జెక్ట్, సంతకం, పేరు ఇతర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే మీ ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి గారి దృష్టికి తీసుకు రావాలి.

ALL THE BEST.

error: Content is protected !!