TS DOST for 3rd Phase seat Allotment

DEGREE ADMISSIONS

3rd Phase seat Allotment-New Schedule

మీరు పొందిన సీటు కాలేజి వివరాలకోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.

28-09-2021 నుండి మాత్రమె మీరు పొందిన కాలేజి వివరాలు అందుబాటులో ఉంటాయి.

https://dost.cgg.gov.in

  1. పై లింక్ ను క్లిక్ చేయండి.
  2. candidate login పై క్లిక్ చేయాలి.
  3. మీ యొక్క DOST ID, PIN, Captcha ఎంటర్ చేసి , కింద గలsign in ని క్లిక్ చేయాలి.
  4. Get OTP ని క్లిక్ చేస్తే ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ కు OTP వస్తుంది.
  5. మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ ని సబ్మిట్ చేయాలి.
  6. మీ యొక్క సీట్ ను confirm చేసుకోవాలి.

సూచనలు:-

  1. The Allotted candidate is Not required to report in the college in this Phase. The candidate shall report the college as per the updated admission schedule. after online self-reporting.
  2. The candidate shall confirm the allotted seat online (Online Self Reporting/ Confirmation) from 28.09.2021 to 04.10.2021. This student shall login DOST website https://dost.cgg.gov.in and report online (Online Self Reporting) by paying Rs.1000/- or Rs.500/- as the case may be. If this student wants better seat can participate in next phase of web options and allotments.
  3. If the candidate fails to confirm the seat online (Online Self Reporting/ Confirmation) shall forego the seat allotted in this phase and can participate in the next phase of web options and allotments. This student shall exercise the web options freshly. Previous phase web options shall be nullified in the every phase of web options.
  4. While confirming your seat, DOST will send an OTP to your RMN (Registered Mobile Number), which you have to enter in you login for Online Self Reporting/ Confirmation of your seat. This OTP IS VALID along with your allotment SMS till the last date of reporting as mentioned in the allotment letter
  5. In case you lose OTP, for resend, click on Allotment Confirmation OTP from DOST Website on Home page.
  6. The allotted candidate, after online self-reporting, is informed to report to the final allotted college as per the updated admission schedule.
    If the candidate fails to report in the college, shall forego the seat allotted.
  7. The Candidate has to produce following copies of certificates to the college authority for admission after the DOST-2021 Final Phase allotment process is completed (the College Reporting dates mentioned in DOST Web site later)
    1. Transfer Certificate
    2. Memorandum of Marks of SSC (for Date of Birth)
    3. Memorandum of Marks of qualifying examination, i.e., Intermediate/its equivalent
    4. Conduct Certificate
    5. NCC/NSS/PH/Ex-Serviceman-CAP/Extracurricular (if seat allotment is made on this basis)
    6. Bridge course certificate (if seat allotment is made on this basis)
    7. Bonafide and study certificates from 4th to Intermediate /its equivalent for local candidate verification
    8. Caste certificate (if applicable)
    9. Income certificate (if reimbursement is sought)
    10. Migration certificate (Other board students)
    11. Equivalency Certificate ( from BIE-TS for Other board Students )
    12. DOST Allotment Order & Online Self Reporting Acknowledgment
  8. The course structure is in the form of CBCS pattern. The syllabi are available in University website.
  9. Commencement of Class Work will be communicated later.
  10. As per the University norms the student has to put up a minimum of 75% classroom attendance, otherwise. he/she shall be detained from appearing for examinations and also he/she shall not be promoted to the next higher class.
  11. Internal group changes are not allowed.
  12. In any college, the subject which is not opted by more than 15 students of that subject may not continue to be offered.

గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు

27-08-2021 నుంచి మూడోవిడత కౌన్సెలింగ్‌

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌ ) రెండోవిడత సీట్ల కేటాయింపును ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం పూర్తిచేశారు. 66,641 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వీ వెంకటరమణ తదితరులు విద్యార్థులకు సీట్ల కేటాయింపును పూర్తిచేశారు. 44,301 మంది మొదటి ప్రాధాన్యత ఆప్షన్‌ ఎంచుకున్న కాలేజీల్లోనే సీట్లు దక్కించుకోగా.. 22,340 మంది రెండో ప్రాధాన్య ఆప్షన్‌గా ఎంచుకున్న కాలేజీల్లో సీట్లు పొందారు. 8,757 మంది ఆప్షన్లు ఎంచుకున్నా సీట్లు దక్కించుకోలేకపోయారు. వీరు మూడోవిడతలో సీట్ల కోసం పోటీపడాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి సీట్లను ఖరారు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి మూడోవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానున్నది. సీట్ల కేటాయింపును సెప్టెంబర్‌ 24న పూర్తిచేసి.. అక్టోబర్‌ 1 నుంచి డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు.

3rd Phase admission schedule-మూడోవిడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

షెడ్యూల్‌ తేదీలు
రూ. 400తో రిజిస్ట్రేషన్‌ 27-8-21 నుంచి 15- 9-21
వెబ్‌ ఆప్షన్లు 27-8-21 నుంచి 20-9-21
వికలాంగుల ధ్రువపత్రాల పరిశీలన 15-9-2021
సీట్ల కేటాయింపు 24-9-21
ఆన్‌లైన్‌ సెల్ఫ్‌రిపోర్టింగ్‌ 24-9-21 నుంచి 27-9- 2021

సీట్లుపొందినవారు

కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయడం 24-9-21 నుంచి 27-9- 2021
ఇంట్రా కాలేజీ (సీటు వచ్చిన కాలేజీలో)
ైస్లెడింగ్‌ వెబ్‌ ఆప్షను 28-9-21 నుంచి 29-9-21
ఇంట్రా కాలేజీ విద్యార్థులకు సీట్ల కేటాయింపు 30-9-21
ఓరియంటేషన్‌ 24-9-21 నుంచి 30-9-21
తరగతుల ప్రారంభం 1-10-21 నుంచి

మరిన్ని వివరాలకు DOST అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

https://dost.cgg.gov.in

How to apply:-

https://dost.cgg.gov.in ను క్లిక్ చేయాలి.

సైట్ ఓపెన్ అయ్యాక అప్లై చేయడం ౩ దశలలో ఉంటుంది.

1. CANDIDATE PRE REGISTRATION

2. APPLICATION FEE PAYMENT

3. CANDIDATE LOGIN

ప్రతి దశలో మనకు సంబంధించిన వివరాలు ఎంట్రీ చేస్తే సరిపోతుంది.

REQUIREMENT DOCUMENTS:-

2nd year Hall Ticket Number

Adhar card

Caste Certificate

Income Certificate

adhar linked Mobile Number

error: Content is protected !!