GK WEEKLY TEST-40

HI EVERYONE. WELCOME TO MS BADI

కింద ఉన్న ప్రశ్న-జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేయండి.

అన్ని సమాధానాలు క్లిక్ చేశాక చివరగా ఉన్న SUBMIT బటన్ ను నొక్కండి.

మీరు క్లిక్ చేసిన జవాబు సరియైందో కాదో వెంటనే తెలుస్తుంది.

సరియైన సమాధానంనకు ఆకుపచ్చ రంగు వస్తుంది.

తప్పు సమాధానంనకు ఎరుపు రంగు వస్తుంది.

క్విజ్ ని మళ్ళీ చేయాలనుకుంటే RETAKE QUIZ పై క్లిక్ చేయండి.

ALL THE VERY BEST.

Welcome to your GK WEEKLY TEST-40

1. 
Name the Autobiography of Nelson Mandela?- నెల్సన్ మండేలా ఆత్మకథ పేరు ఏమిటి?

2. 
Which game is played by two persons only?- ఇద్దరు మాత్రమే ఆడే ఆట ఏది?

3. 
1 yard=_______feet?- 1 గజం=_____ఫీట్లు?

4. 
What is the fourth estate of the Democracy?- ప్రజాస్వామ్యంలో నాల్గవ ఎస్టేట్ గా దేనిని పిలుస్తారు?

5. 
What is the most abundant gas in the stars?- నక్షత్రాలలో అత్యధికంగా ఉండే వాయువు ఏది?

6. 
What is the National game of America?-అమెరికా జాతీయ క్రీడ ఏమిటి?

7. 
Where is the Indian Academy of Sciences?-ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎక్కడ ఉన్నది?

8. 
Birbal is…..’s sevant?- బీర్బల్....యొక్క సేవకుడు?

9. 
Capital city of Russia?-రష్యా దేశ రాజధాని ఏమిటి?

10. 
What is the acid in Lemon?-నిమ్మకాయలో ఉండే ఆమ్లం ఏమిటి?

మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

లేదా

మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

THANK YOU.

error: Content is protected !!