GK WEEKLY TEST-31

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

128
Created on

GK WEEKLY TEST-31

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

Capital city of Bhutan?-భూటాన్ దేశ రాజధాని ఏమిటి?

2 / 10

What is SSC?– SSC అంటే....?

3 / 10

In which state “Bihu Festival” is celebrated?-“బిహు పండుగ”ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?

4 / 10

Where was the second covid-19 case reported in the world, outside of China?-చైనా తర్వాత కోవిడ్-19 కేసు నమోదు అయిన రెండవ దేశం ఏది?

5 / 10

Which planet is called the Blue Planet?- బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు?

6 / 10

Indira Gandhi International Airport located in…?- ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉన్నది ?

7 / 10

When do we celebrate “National Voters Day” ? “జాతీయ ఓటర్ల దినోత్సవం”ను ఎప్పుడు జరుపుకుంటాము?

8 / 10

Plants that grow on ice are called?- మంచుపై పెరిగే మొక్కలను ఏమంటారు?

9 / 10

Who is the Minister of Women and Child Development of India?- భారతదేశ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు?

10 / 10

What is Johannesburg known for?-జోహెన్స్ బర్గ్ నగరం దేనికి ప్రసిద్ధి ?

Your score is

0%

error: Content is protected !!