GK WEEKLY TEST-27

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

90
Created on

GK WEEKLY TEST-27

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

Where is Nagoba Fair held?-నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది?

2 / 10

Where is the ICC Head Office located?-ICC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?

3 / 10

IPC stands for…..?-IPC యొక్క సంక్షిప్త నామం ఏమిటి?

4 / 10

Sundarbans Biosphere Reserve located in which state?-  సుందర్ బన్స్ బయోస్పియర్ రిజర్వ్ ఏ  రాష్ట్రంలో ఉన్నది?

5 / 10

What is the top colour in a Rainbow?-ఇంద్రధనుస్సులో పైన ఉండే రంగు ఏమిటి?

6 / 10

Who is the chairman of the planning commission of India?-భారత ప్రణాళికా సంఘంనకు అధ్యక్షుడు ఎవరు?

7 / 10

Birthday of Jawaharlal Nehru ?- జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన తేది?

8 / 10

What is the longest Epic in the world?-ప్రపంచంలో అతి పెద్ద కావ్యం ఏమిటి?

9 / 10

What is the normal blood pressure?-శరీర సాధారణ రక్తపోటు ఎంత ?

10 / 10

1 Acre =……Guntas - 1 ఎకరం =.......గుంటలు

Your score is

0%

error: Content is protected !!