GK WEEKLY TEST-25

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

133
Created on

GK WEEKLY TEST-25

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

The yellow colour represents which Continent in the Olympic Flag?-ఒలింపిక్ జెండాలో పసుపు రంగు ఏ ఖండాన్ని సూచిస్తుంది?

2 / 10

A Doctor who treats the cancer is called?-క్యాన్సర్ కు సంబంధించిన వైద్య నిపుణులు?

3 / 10

What is the image on the 100 rupees note?- 100 రూపాయల నోట్ పై ఉండే చిత్రం ఏమిటి?

4 / 10

1 million =______Lakhs?-1 మిలియన్ = _______లక్షలు?

5 / 10

What is the National Anthem of England?-ఇంగ్లాండ్ యొక్క జాతీయ గీతం ఏమిటి?

6 / 10

Who invented the Television?-టెలివిజన్ ను కనుగొన్నది ఎవరు?

7 / 10

Who is the Chief Minister of Delhi ?-ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ?

8 / 10

The study of nests is called?-గూళ్ళను గురించిన అధ్యయన శాస్త్రం ఏమిటి?

9 / 10

Salary of President of india ?- భారత రాష్ట్రపతి యొక్క జీతం ఎంత ?

10 / 10

Golden Jubilee?-స్వర్ణోత్సవాలు అనగా?

Your score is

0%

error: Content is protected !!