GK WEEKLY TEST-24

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

103
Created on

GK WEEKLY TEST-24

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

How many weeks in a year?-ఒక సంవత్సరంనకు ఎన్ని వారాలు?

2 / 10

Capital city of Australia ?- ఆస్ట్రేలియా దేశ రాజధాని ఏమిటి?

3 / 10

What was the old name of Myanmar?-మయన్మార్ దేశ పూర్వపు పేరు ఏమిటి?

4 / 10

City of Palaces?-ప్యాలెస్ ల నగరం ఏమిటి?

5 / 10

London is situated on the banks of which river?-లండన్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

6 / 10

Capital city of Madhya Pradesh ?-మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి?

7 / 10

What is the colour of Ashoka Chakra in the National Flag ?-మన జాతీయ జెండాలో ఉండే అశోక చక్రం యొక్క రంగు ఏమిటి?

8 / 10

Which strait separates India from Sri Lanka?-భారత్, శ్రీలంక లను వేరు చేసే జలసంధి ఏమిటి?

9 / 10

When do we celebrate National Youth Day?-జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము?

10 / 10

What is the symbol of Bharatiya Janata Party ?- భారతీయ జనతా పార్టీ గుర్తు ఏమిటి?

Your score is

0%

error: Content is protected !!