GK WEEKLY TEST-20

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

3062
Created on

GK WEEKLY TEST-20

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

How many union territories are there in India?-భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి?

2 / 10

Who is the Father of White Revolution?-తెలుపు విప్లవ పితామహుడు ఎవరు?

3 / 10

Where is Kaziranga National Park located?-కజిరంగా జాతీయ పార్క్ ఎక్కడ ఉంది?

4 / 10

Ranji Trophy is related to..?-రంజీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది?

5 / 10

Which device converts Electrical Energy into Sound?-విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మార్చే పరికరం ఏది?

6 / 10

Where is National Defense College situated ?-నేషనల్ డిఫెన్స్ కాలేజి ఎక్కడ ఉన్నది?

7 / 10

Where is Meenakshi Temple located?-మీనాక్షి ఆలయం ఎక్కడ ఉన్నది?

8 / 10

The Sikh place of worship is called ?-సిక్కుల ప్రార్థనా స్థలం ఏమిటి?

9 / 10

One Decade= …years? - ఒక దశాబ్దం = ........సంవత్సరాలు?

10 / 10

Who is the author of the book “Golden Girl”?-గోల్డెన్ గర్ల్ పుస్తక రచయిత ఎవరు?

Your score is

0%

error: Content is protected !!