GK WEEKLY TEST-19

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

2506
Created on

GK WEEKLY TEST-19

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

Where is the Gateway of India located?-గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉన్నది?

2 / 10

Who is the author of the book Anandamath?-ఆనంద్ మఠ్ పుస్తక రచయిత ఎవరు?

3 / 10

MD stands for..?- MD అనగా...?

4 / 10

Name the Autobiography of Abdul Kalam?-అబ్దుల్ కలాం గారి ఆత్మకథ పేరు ఏమిటి?

5 / 10

Who is the founder of Face book?-ఫేస్ బుక్ స్థాపకుడు ఎవరు ?

6 / 10

Who is known as the father of Indian cinema?-భారత చలనచిత్ర పితామహుడు ఎవరు?

7 / 10

Number of permanent Teeth?-శాశ్వత దంతాల సంఖ్య?

8 / 10

What is the invention of Alfred Nobel?-ఆల్ఫ్రెడ్ నోబెల్ దేనిని కనుగొన్నాడు?

9 / 10

Which animal is known as the ship of the desert?-ఎడారి ఓడగా పిలిచే జంతువు ఏది ?

10 / 10

How many digits are there in a Pin Code?-పిన్ కోడ్ లో ఎన్ని సంఖ్యలు ఉంటాయి?

Your score is

0%

error: Content is protected !!