GK WEEKLY TEST-18 / Quiz / By masmily.macharla8 4341 Created on September 11, 2021 GK WEEKLY TEST-18 WELCOME TO JOYFUL LEARNING MAHESH MACHARLA.SGT MPPS KOTHAPET O/C JAGTIAL 1 / 10 Who was the first Indian Governor-General of Independent India?-స్వాతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? C.Rajagopalachari-C.రాజగోపాలాచారి Jawaharlal Nehru-జవహర్ లాల్ నెహ్రూ Warren Hastings-వారన్ హేస్టింగ్స్ Dr.B.R.Ambedhkar-డా.B.R.అంబేద్కర్ 2 / 10 What is the chemical name of Washing Soda?-చాకలి సోడా యొక్క రసాయననామం ఏమిటి? Sodium hydroxide-సోడియం హైడ్రాక్సైడ్ Calcium carbonate-కాల్షియం కార్బోనేట్ Sodium carbonate-సోడియం కార్బోనేట్ Sodium bicarbonate- సోడియం బైకార్బోనేట్ 3 / 10 Which is the largest River in the world?-ప్రపంచంలో అతి పెద్ద నది ఏది? Nile River-నైలు నది Amazon River-ఆమెజాన్ నది Ganga River-గంగా నది Brahmaputra River-బ్రహ్మపుత్ర నది 4 / 10 Who is the father of Mathematics?-గణిత శాస్త్ర పితామహుడు ఎవరు? Brahma guptha-బ్రహ్మగుప్త Srinivasa Ramanujan-శ్రీనివాస రామానుజన్ Archimedes-ఆర్కిమెడిస్ Aryabhata ఆర్యబట్ట 5 / 10 The cultivation of Flowers is called?-పూల మొక్కల పెంపకాన్ని ఏమంటారు? Viticulture-విటికల్చర్ Horticulture-హార్టీకల్చర్ Sericulture-సెరికల్చర్ Floriculture-ఫ్లోరీకల్చర్ 6 / 10 Birthday of Sarvepalli Radhakrishnan?-సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు? October-5-అక్టోబర్ November-5-నవంబర్ December-5-డిసెంబర్ September-5-సెప్టెంబర్ 7 / 10 Where is Thousand Pillar Temple located?-వెయ్యి స్తంభాల గుడి ఎక్కడ ఉంది? Jagtial District-జగిత్యాల జిల్లా Nizamabad District- నిజామాబాద్ జిల్లా Warangal District-వరంగల్ జిల్లా Karimnagar District-కరీంనగర్ జిల్లా 8 / 10 Who invented Rabies Vaccine?-రేబిస్ టీకాను కనుగొన్నది ఎవరు? Louis Pasteur-లూయి పాశ్చర్ Edward Jenner-ఎడ్వర్డ్ జెన్నర్ Jones Salk-జోనాస్ సాల్క్ Albert Sabin-ఆల్బర్ట్ సేబిన్ 9 / 10 What is the National game of Australia?-ఆస్ట్రేలియా జాతీయ క్రీడ ఏమిటి? Base ball-బేస్ బాల్ Cricket-క్రికెట్ Kabaddi-కబడ్డీ Table tennis-టేబుల్ టెన్నిస్ 10 / 10 How many categories Nobel Prizes are given?-నోబెల్ బహుమతిని ఎన్ని రంగాలలో ఇస్తారు? 8 6 4 5 Your score is LinkedIn Facebook VKontakte 0% Restart quiz