GK WEEKLY TEST-17 / Quiz / By masmily.macharla8 381 Created on September 05, 2021 GK WEEKLY TEST-17 WELCOME TO JOYFUL LEARNING.MAHESH MACHARLA.SGT.MPPS KOTHAPET O/C. JAGTIAL. 1 / 10 What is the outer layer of the atmosphere?-వాతావరణం యొక్క బయటి పొర ఏది? Exosphere-ఎక్సో ఆవరణం Stratosphere-స్ట్రాటో ఆవరణం Mesosphere-మీసో ఆవరణం Thermosphere-థర్మో ఆవరణం 2 / 10 Which is the longest river in the world?-ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది? Ganga river-గంగా నది Amazon river-అమెజాన్ నది Godhavari river-గోదావరి నది Nile river-నైలు నది 3 / 10 From which country did we get the Fundamental Rights?-ప్రాథమిక హక్కులను మనం ఏ దేశం నుండి స్వీకరించాము? America-అమెరికా Britain-బ్రిటన్ Russia-రష్యా South Africa-దక్షిణాఫ్రికా 4 / 10 Satavahana university located in…?-శాతవాహన యూనివర్సిటీ ఎక్కడ ఉంది? Karimnagar District-కరీంనగర్ జిల్లా Hyderabad District-హైదరాబాద్ జిల్లా Yadhadri District-యదాద్రి జిల్లా Jagtial District-జగిత్యాల జిల్లా 5 / 10 What is the Fourth Estate of the Democracy?-ప్రజాస్వామ్యంలో నాల్గవ ఎస్టేట్ గా వేటిని పిలుస్తారు? Judiciary-న్యాయ వ్యవస్థ Executive-కార్యనిర్వహణ వ్యవస్థ Press/Media-ప్రెస్/మీడియా Legislative-శాసన వ్యవస్థ 6 / 10 The acid in apple?-ఆపిల్ లో ఉండే ఆమ్లం ఏది? Citric acid-సిట్రికామ్లం Malic acid-మాలిక్ ఆమ్లం Formic acid-ఫార్మిక్ ఆమ్లం Oxalic acid-అక్సాలిక్ ఆమ్లం 7 / 10 Birla Mandhir located in…?-బిర్లా మందిరం ఎక్కడ ఉన్నది? Hyderabad District-హైదరాబాద్ జిల్లా Jagtial District-జగిత్యాల జిల్లా Karimnagar District-కరీంనగర్ జిల్లా VIKARABAD-వికారాబాద్ 8 / 10 How many parvas are there in the Mahabharath?-మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయి? 18 12 16 7 9 / 10 On which day Nobel Prizes were awarded?-నోబెల్ బహుమతులను ఏ రోజున ప్రధానం చేస్తారు? December-10-డిసెంబర్ December-22-డిసెంబర్ September-5-సెప్టెంబర్ November-14-నవంబర్ 10 / 10 What is the most abundant gas in the stars?- నక్షత్రాలలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? Nitrogen-నైట్రోజన్ Helium-హీలియం Hydrogen-హైడ్రోజన్ Oxygen-ఆక్సిజన్ Your score is LinkedIn Facebook VKontakte 0% Restart quiz