GK WEEKLY TEST-16

4332
Created on

GK WEEKLY TEST-16

WELCOME TO JOYFUL LEARNING.

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHPET O/C. JAGTIAL

1 / 10

What are Russian Space Travellers called?-రష్యా దేశపు అంతరిక్ష యాత్రికులను ఏమంటారు?

2 / 10

Which layer of the atmosphere do we live in?-మనం నివసించే వాతావరణ పొర ఏది?

3 / 10

What is the top colour in a Rainbow?-ఇంద్రధనుస్సులో పై భాగాన ఏ రంగు ఉంటుంది?

4 / 10

Who is the Head of Union Territory?-కేంద్ర పాలిత ప్రాంతమునకు పరిపాలన అధికారి ఎవరు?

5 / 10

Head quareters of ISRO?- ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?

6 / 10

Who is the Father of Green Revolution in India?-భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు?

7 / 10

Birthday of Dr.B.R.Amedkar?-డా. B.R.అంబేద్కర్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటాము?

8 / 10

What device is used in first generation of computers?-మొదటి తరం కంపూటర్ల లో ఏ పరికరాన్ని వాడారు?

9 / 10

Who created Advaita vad?-అద్వైత సిద్దాతంను ప్రతిపాదించినది ఎవరు?

10 / 10

Kalpakkam Atomic Power Station located in?-కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉన్నది?

Your score is

The average score is 69%

0%

error: Content is protected !!