DSE FRS RE REGISTRATION PROCESS

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

FLASH NEWS-TS TEACHERS TRANSFERS 2023

కింది వాటిపై క్లిక్ చేయండి.

ALL DISTRICTS SENIORITY LISTS
ALL CADRE PROVISIONAL MERIT LISTS
GRADE-2 HMs PROVISIONAL MERIT LIST
GRIEVANCE TRANSFERS
DEO VERIFICATION STATUS
TS TRANSFERS REVISED SCHEDULE
TELANGANA 33 DISTRICTS MAPS

LATEST UPDATES

రాష్ట్ర స్థాయి అక్షర పురస్కారాలు-APPLY NOW
FACE RECOGNITION APP USAGE
TS TET 2023 HALL TICKETS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఫేస్ రికగ్నిషన్ ఆప్ లో ఒక విద్యార్థికి బదులు ఇంకో విద్యార్థి ఫోటో తీస్తే దానిని ఎలా సవరించాలో ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా మీ మొబైల్ లో గూగుల్ లో https://dsefrs.telangana.gov.in అని టైపు చేయండి.

screen ఇలా వస్తుంది….

పై పేజిలో యూజర్ నేమ్ దగ్గర మీ పాఠశాల UDISE CODE ఎంటర్ చేయండి.

పాస్ వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ school@123 అని ఎంటర్ చేయండి.

పాస్వర్డ్ మార్చుకున్న వారు మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.

Department దగ్గర క్లిక్ చేసి Telangana State Board OfSchool Education అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీకు సూచించిన కోడ్ ని కింద వేయండి.

కింద ఉన్న LOGIN పై క్లిక్ చేయండి.

screen ఇలా వస్తుంది….

పాస్ వర్డ్ మార్చుకున్న వారికి screen ఇలా రాదు.

వచ్చిన screen పై ఎడమ వైపు పైన ఉన్న ౩ గీతలపై క్లిక్ చేయండి.

screen ఇలా వస్తుంది….

పై పేజిలో Student Management అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

screen ఇలా వస్తుంది….

పై పేజిలో Student Listing అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

screen ఇలా వస్తుంది….

పై పేజిలో విద్యార్థుల పేర్ల పక్కన చివరలో గల Select Action అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కింద వచ్చిన Request for Re-Registration అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

screen ఇలా వస్తుంది….

వచ్చిన పేజిలో Reason దగ్గర capturedanother student’s face అని టైపు చేసి కింద ఉన్న Submitపై క్లిక్ చేయండి.

మళ్ళీ మీ మొబైల్ లో DSE-FRS లోకి వెళ్లి ఆ విద్యార్ధి ఫేస్ ని క్యాప్చర్ చేయండి.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!