HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*******——******—–********
డా. B.R.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి B.Ed ( ODL ) నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అర్హులు:-
భారతీయ పౌరుడై ఉండాలి.
ఏదేని డిగ్రీ లో 50% మార్కులతో పాసై ఉండాలి. ( B.A/B.Sc/B.Com/B.C.A/B.Sc. ( Home Science)/ BBM/ BBA/ B.E/ B.Tech.)
SC/ ST/ BC/PWD అభ్యర్థులు కనీసం 40% మార్కులు వచ్చి ఉండాలి.
B.E/ B.Tech. అభ్యర్థులు సైన్సు/గణితం లలో ఏదో ఒక సబ్జెక్ట్ ని చదివి ఉండాలి.
B.C.A అభ్యర్థులు ఇంటర్ లో చదివిన సబ్జెక్టు లో నుండే B.Ed మెథడాలజి ని ఎంపిక చేసుకోవాలి.
మే/జూన్ -2022 లో సంబంధిత పరీక్ష పాసైన వారికి మాత్రమే ఈ కోర్సుకు అర్హత ఉంటుంది.
డిగ్రీ లో కనీస మార్కులు రానివారు, సంబంధిత PG లో కనీస మార్కులు వచ్చి ఉన్నను వారు ఈ కోర్సు చేయుటకు అర్హులే.
TTC/D.Ed/ D.EI.Ed/ B.EI.Ed/ TPT/ HPT/ UPT/ B.P.Ed/ D.P.Ed పూర్తి చేసిన ఇన్ సర్విస్ ఉపాధ్యాయులు కూడా అర్హులే.
కోర్సు మీడియం:-
తెలుగు మీడియం
కోర్సు కాల వ్యవధి:-
2 సంవత్సరాలు
కోర్సు ఫీజు:-
మొత్తం కోర్సునకు అనగా 2 సంవత్సరాలకు 40,000 Rs/-
ఎంపిక విధానం:-
ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా మాత్రమే ఈ కోర్సులో చేరవచ్చు.
పరీక్ష ఫీజు:-
SC/ ST/ PWD అభ్యర్థులకు | Rs. 750/- |
ఇతరులకు | Rs. 1000/- |
పరీక్షా విధానం:-
ఈ ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆన్ లైన్ లో (CBT-Computer Based Test ) రూపంలో ఉంటుంది.
ప్రశ్నలు తెలుగు మీడియం లోనే వస్తాయి.
సిలబస్:-
ప్రశ్నా పత్రంలో ౩ పార్టులు ఉంటాయి.
100 మార్కులకు గాను 100 ప్రశ్నలు ఉంటాయి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టి పుల్ చాయిస్ రూపంలో ఉంటాయి.
S.No | TOPIC | QUESTIONS | MARKS |
PART-1 | GENERAL ENGLISH COMPREHENSION | 25 | 25 |
PART-2 | PROFICIENCY IN TELUGU | 25 | 25 |
PART-3 | GENERAL MENTAL ABILITY | 50 | 50 |
TOTAL | 100 | 100 |
GENERAL ENGLISH COMPREHENSION TOPICS:-
READING COMPREHENSION |
CORRECTION OF SENTENCES, ARTICLES, PREPOSITIONS, TENSES, SPELLING |
VOCABULARY, SYNONYMS, ANTONYMS |
TRANSORMATION OF SENTENCES- SIMPLE, COMPOUND AND COMPLEX |
VOICES, DIRECT AND INDIRECT SPEECH |
GENERAL MENTAL ABILITY TOPICS:-
LOGICAL & ANALYTICAL REASONING |
VERBAL & ABSTRACT REASONING |
పరీక్షా కేంద్రాలు:-
CODE NO. | PLACE |
01 | HYDERABAD |
02 | WARANGAL |
03 | KARIMNAGAR |
04 | VISAKHAPATNAM |
05 | VIJAYAWADA |
06 | TIRUPATI |
07 | KURNOOL |
ముఖ్యమైన తేదీలు:-
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | 21-04-2023 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 21-04-2023 |
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 22-05-2023 |
Rs.500/- రుసుముతో దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 28-05-2023 |
హాల్ టికెట్ల విడుదల | 02-06-2023 |
పరీక్ష తేదీ | 06-06-2023 ( 10:30 AM-12:30 PM ) |
ఫలితాల విడుదల | పరీక్షకు ఒక వారం తర్వాత |
అడ్మిషన్ కౌన్సిలింగ్ | జూన్ -2023 లో |
ముఖ్యమైన లింక్ లు :-
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
FILL APPLICATION FORM | CLICK HERE |
KNOW YOUR APPLICATION STATUS | CLICK HERE |
PRINT YOUR APPLICATION FORM | CLICK HERE |
OFFICIAL WEBSITE | CLICK HERE |
BRAOU INFORMATION BOOKLET
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
ముఖ్య సమాచారం కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.