HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
ఎలక్షన్ నిర్వహణ లో ఎదురయ్యే అనుభవాలలో చాలెంజ్ ఓటు & టెండర్ ఓటు ఒకటి.
వీటి మధ్య తేడా లను చూసినట్లయితే …..
CHALLENGED VOTE -CV | TENDERED VOTE -TV |
బోగస్, UNDER AGE ఓటర్ ల విషయంలో పోలింగ్ ఎజెంట్లు చాలెంజ్ చేస్తే అది CV. | ఒకరి ఓటు ను ఇంకొకరు వేస్తే వచ్చిన నిజమైన ఓటర్ కి ఇచ్చేది TV. |
17A లో రికార్డ్ చేస్తాము. | 17B లో రికార్డ్ చేస్తాము. |
EVM లో ఓటు వేస్తారు. | EVM వీరికి ఉండదు. టెండర్ బ్యాలెట్ పేపర్ ఇస్తాము. |
2 రూ. చెల్లించాలి. A-19 నింపాలి. FORM-14 నింపాలి. | ఎలాంటి ఫీజు లేదు. |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
TS ELECTIONS 2023 UPDATES:-
పోలింగ్ అధికారుల విధులుNew! |
మాక్ పోల్ చేయు విధానంNEW! |
మాక్ పోల్ చేయు విధానం – వీడియోNew! |
PO HAND BOOK CHECK LIST DOS AND DONTSNEW! |
VOTE FROM HOME-ఇంటి నుండి ఓటు |