CHILD CARE LEAVE GUIDELINES IN TELUGU GO COPY AND APPLICATION FORM FAQS

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

🏵️CHILD CARE LEAVE (CCL)

మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో.209 తేది:21-11-2016 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

👉🏻90 రోజుల సీసీయల్ ను విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి.

👉🏻180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం.

👉🏻ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి.

👉🏻40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.

👉🏻ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.

👉🏻మహిళా ఉద్యోగుల,టీచర్ల పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరుచేస్తారు.

👉🏻పిల్లల పరీక్షలు,అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి.కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్దం.

👉🏻శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు.కేవలం సెలవు పత్రం సమర్పించి సీసీయల్ పై వెళ్ళకూడదు.అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్లాలి.

👉🏻మొదటి విడత సీసీయల్ మంజూరు సమయంలో పుట్టినతేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి.ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.

👉🏻ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకోవచ్చును.

👉🏻ఆకస్మికేతర సెలవు(OCL) కు వర్తించే ప్రిఫిక్స్,సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.

👉🏻శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.

👉🏻ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి.రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుపకూడదు.

చైల్డ్ కేర్ లీవ్ కి సంబంధించిన GO కాపీ మరియు అప్లికేషన్ ఫారం లు ఇక్కడ అందుబాటులో కలదు.

CHILD CARE LEAVE APPLICATION
( FOR PRIMARY TEACHERS )
CLICK HERE
CHILD CARE LEAVE APPLICATION
( FOR HIGH SCHOOL TEACHERS )
CLICK HERE
CHILD CARE LEAVE PROCEEDINGS
( FOR PRIMARY TEACHERS )
CLICK HERE
CHILD CARE LEAVE PROCEEDINGS
( FOR PRIMARY SCHOOL TEACHERS )
CLICK HERE
CHILD CARE LEAVE FAQSCLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU

డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల

TG SET 2024 RESULTS

టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్

DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25

నవంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు

గ్రూప్ – 3 హాల్ టికెట్స్ విడుదల

TG SOCIO ECONAMIC SURVEY INSTRUCTIONS TO ENUMERATORS AND GUIDELINES

TG SOCIO ECONAMIC SURVEY DATA ENTRY POINTS

UGC నెట్ జూన్ 2024 ఫలితాలు

అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు

DSC 2024 జాయినింగ్ ఫారంలు

SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు

దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ

DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు

TG DSC 2024 RESULTS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!