GOOD NEWS FOR GRAM PANCHAYATH WORKERS
HI EVERYONE. WEL COME TO MS BADI. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న పారిశుధ్య కార్మికులకు CM కెసిఆర్ తీపి కబురు చెప్పారు. మే డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి-పారిశుధ్య కార్మికులకు 1000 రూపాయల జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెరిగిన జీతం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా 6 వేల 474 మంది కార్మికులకు లబ్ది చేకూరనుంది. GHMC తో […]
GOOD NEWS FOR GRAM PANCHAYATH WORKERS Read More »