POSTAL JOBS WITH SSC PASS
భారత తపాలా శాఖ తాజాగా 38,926 గ్రామీణ డాక్ సేవక్( GDS ) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1226 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులలో 2 రకాలు ఉన్నాయి. BPM-బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM/Dak Sevak-అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/డాక్ సేవక్ జీతభత్యాలు:- BPM-బ్రాంచ్ పోస్ట్ మాస్టర్- Rs. 12.000/- ABPM/Dak Sevak-అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/డాక్ సేవక్ – Rs. 10.000/- రోజుకు […]
POSTAL JOBS WITH SSC PASS Read More »