VIDYADHAN SCHOLARSHIPS
HI EVERYONE. WEL COME TO MS BADI. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్ షిప్ అవకాశం కలదు. 10వ తరగతిలో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన పేద విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ద్వారా విద్యాదాన్ ఉపకార వేతనాలు ఇస్తున్నది. ఉపకార వేతనం ఎంత అంటే….? ఇంటర్ చదివే వారికి సంవత్సరంనకు 10,౦౦౦ రూపాయలు మరియు డిగ్రీ లేదా ఆ పై కోర్సులు చదివే వారికి సంవత్సరంనకు 60,౦౦౦ […]
VIDYADHAN SCHOLARSHIPS Read More »









