HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(84) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
పోలింగ్ కి ఒక రోజు ముందు – పోల్ ఈవ్ డే అని వ్యవహరిస్తారు.
ఈ రోజు ఏం చేయాలంటే….
-నిర్ణిత సమయానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకోవడం
-టీం సభ్యులు అందరిని కలుపుకోవడం
-సెక్టార్ అధికారిని కలుసుకోవడం
-మెటీరియల్స్ సక్రమంగా తీసుకోవడం
-EVMs ను తీసుకొని పరిశీలించుకోవడం
-చెక్ మెమో ప్రకారం మెటీరియల్స్ అన్ని సరిగ్గా ఉన్నావా లేవా అని చూసుకోవడం.
-భోజనం
-రవాణా
పోలింగ్ స్టేషన్ కి చేరుకున్నాక పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు చూసుకోవాలి.
Annexure-3 Checklist ప్రకారం మీరు ఎన్నికల సామగ్రిని తీసుకుని సరి చూసుకోవాలి. అక్కడి నుండి మీకు ఆలాట్ చేయబడిన bus లో మాత్రమే polling station కు చేరుకోవాలి. అదే రోజు సాయంత్రం మీరు sign boards ను PS లో | entry, exit polling compartment, polling agents, etc), పోటీ చేయు అభ్యర్థుల జాబితా చిహ్నాలు కలిగిన Form-7 కు బయట అతికించాలి. polling agents, polling సిబ్బంది కూర్చోవడానికి తగు ఏర్పాట్లను చేసుకోవాలి.
పోటీ చేయు అభ్యర్థులు 2 Polling Agents ను నియమించుకుంటారు (Form 10), వీరు సంబంధిత polling station లో ఓటరు అయి ఉండాలి, వీరిని ఉదయం 5.15 ల కు రమ్మని చెప్తూ సెల్ phone తేవద్దు అని విధిగా చెప్పాలి, | entry పాస్ తయారుచేసి (Annexure 12). polling day రోజు ఇవ్వాలి. polling ఏజెంట్ ఒక పార్టీ కి ఒక agent ను మాత్రమే polling station లోనికి అనుమతించాలి. polling agent బయటకు వెళ్ళ వలసి వచ్చినప్పుడు movement form (Annexure-11) లో రాయాలి. అలాగే అతను Marked Copy ను బయటకు తీసుకొని వెళ్ల కూడదు, అలాగే 3.00 PM తరువాత ఏ agent ను కూడా బయటకు వెళ్ళడానికి అనుమతిచకూడదు.
ప్రతి ఫాం, ఎన్వోలప్ పై పోలింగ్ స్టేషన్ ముద్ర వేసుకోవాలి..మొదలగు పనులు…
ఏజెంట్ల నియమం పాస్, ID కార్డుల జారీ.
TS ELECTIONS 2023 UPDATES:-
UNNATHI LAKSHYA QUESTION PAPERS
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(84) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.