BADI BATA ACTIVITIES

HI EVERY ONE. WEL COME TO MS BADI.

  • తేది 03-06-2022  నుండి 10-06-2022 వరకు ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ నిర్వహించాలి.
  • ఉదయం 7-౦౦ AM నుండి 11-౦౦ AM వరకు కింది కార్యక్రమాలను చేయాలి.
  • అన్ని ఆవాసాలలో ఇంటింటికి సర్వే నిర్వహించాలి. ర్యాలీలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయాలి.
  • ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు – మన బడి  మరియు అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం గురించి తల్లిదండ్రులు/సమాజంలోని వ్యక్తులకు విస్తృతమైన అవగాహన కల్పించాలి.
  • పాఠశాల వయస్సు పిల్లలను అందరిని గుర్తించి పాఠశాలల్లో అడ్మిషన్ చేసుకోవాలి.
  • తల్లిదండ్రులను, సమాజంలోని వ్యక్తులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
  • విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ను అప్డేట్ చేయాలి.
  • ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ( CWSN ) గుర్తించి వారిని రెగ్యులర్ పాఠశాలల్లో లేదా భవిత సెంటర్ లలో నమోదు చేయాలి.
  • 6-14 సంవత్సరాలు గల బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో నమోదు చేయాలి.
  • బాల కార్మికులను గుర్తించి బడిలో నమోదు చేయాలి.
  • పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల్లో పాఠశాల మరియు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి.
  • పై కార్యక్రమాలను అన్నిటిని కూడా కోవిడ్-19 ప్రోటోకాల్ కు లోబడి చేయవలసి ఉంటుంది.
  • ALL THE VERY BEST – HAPPY SCHOOLING.

మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

లేదా

మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

THANK YOU.

error: Content is protected !!