ABOUT BIPIN RAWAT
అందరి వాట్సప్ స్టేటస్ లో కనిపిస్తున్న ఈ బిపిన్ రావత్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాము. తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి కొండల్లో నిన్న అనగా 8 డిసెంబర్,2021న జరిగిన హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఎక్కడ చూసినా బిపిన్ రావత్ పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఈయనే. ఈయన భారత దేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి ( CDS-చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ). బిపిన్ రావత్ అసలు పేరు-బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. […]