ABOUT MS BADI COM OUR SERVICES
MS BADI.COM అనగా MY SERVICE TO BADI. వివరంగా చెప్పాలంటే బడికి నాయొక్క సేవ. ఇక్కడ నేను అంటే కేవలం నేను మాత్రమే కాదు. మా వెబ్ సైట్ ని ఆదరించే అందరూ .. అని అర్థం. ఎందుకంటే మేము ఏది చేసిన ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే మా లక్ష్యం. పది మందికి చేయూత ఇచ్చిన చాలు సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడ్పడవోయ్ ….అన్న గురజాడ మాటలే మాకు ఆదర్శం. […]
ABOUT MS BADI COM OUR SERVICES Read More »