TEACHER TRANSFERS WEB OPTIONS

FLASH NEWS-TS TEACHERS TRANSFERS 2023

కింది వాటిపై క్లిక్ చేయండి.

ALL DISTRICTS SENIORITY LISTS
ALL CADRE PROVISIONAL MERIT LISTS
GRADE-2 HMs PROVISIONAL MERIT LIST
GRIEVANCE TRANSFERS
DEO VERIFICATION STATUS
TS TRANSFERS REVISED SCHEDULE
TELANGANA 33 DISTRICTS MAPS

LATEST UPDATES

రాష్ట్ర స్థాయి అక్షర పురస్కారాలు-APPLY NOW
FACE RECOGNITION APP USAGE
TS TET 2023 HALL TICKETS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

📡Web Options :గమనించవలసిన కొన్ని ముఖ్యాంశాలు :✍️

💥8 /5 Years setrvice complete అయి compulsory Transfer లో వున్న వారు  చేయవలసినది :

Transfers Seniority List లో మీ సీరియల్ నంబర్ 350 అనుకుంటే ( For example) – మీరు 350 places తప్పనిసరిగా అంటే Minimum Vacancy places select చేసుకోవాలి…

Maximum అనేది  Individual ఇష్టం…Compulsary Transfer వారు, వారి number  350 వుంటే, తప్పనిసరిగా 350 places Web  options ఇవ్వాలి.

కాబట్టి , Vacancies List లోని అన్ని Vacancies పై అవగాహన కలిగివుండడం అవసరం.

White paper పై Sequence లో క్రింది విధంగా రాసుకుని web options నమోదు చేయండి.

1. SchooL Name

2. Mandal Name

3. వీలైతే DISE Code కూడా( ఒక ఊర్లో ఒకటి కన్నా ఎక్కువ schools వుంటే DISE code వల్ల, confusion లేకుండా,  మనం కోరుకునే school పై క్లారిటీ వస్తుంది.)

8 /5 years పూర్తి కాని వారు/ Compulsary Transfer లో లేని వారు  చేయవలసినది :

Transfer List లో మీ సీరియల్ నంబర్ కు – మీరు ఎంచుకునే web options కు సంబంధం లేదు.

మీ సీరియల్ నంబర్ 350 అనుకుంటే, మీరు compulsory transfer లో లేరు కాబట్టి, మీకు Transfer కావాలి

అనుకుంటే…మీరు వెళ్ళాలి అనుకునే  places Perfect గా సెలెక్ట్ చేసుకుని, web option నమోదు చేయాలి.

మీ సీరియల్ నంబర్ 350 లేదా ఇంకోటి కావచ్చు, మీకు 8 /5 Years పూర్తి కాలేదు కాబట్టి, ఆప్షన్స్ మీరు 1 ఇస్తారా, 2 ఇస్తారా, 10 ఇస్తారా, 50 ఇస్తారా…. అనేది మీ ఇష్టం.

కానీ compulsory transfer లో లేని వారు,  చాలా ముఖ్యమైన విషయం ఒకటి web options సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి.

మీరు  అనుకున్న సంఖ్యలో options ఇచ్చాక, చివరి option గా మీ స్కూల్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి.

దానివలన, మీరు సెలెక్ట్ చేసుకున్న options మీకు Allot కాకపోతే, చివరికి మీ స్కూల్ అయినా మీకు వుంటుంది.

లేకపోతే, కంప్యూటర్ ఏదో ఒక స్కూల్ మీకు allot చేస్తుంది ( అది మీకు ఇష్టమైనదైనా, ఇష్టం కానిదైనా)

అందుకే Vacancy List  print తీసుకొని, మిత్రుల సహాయంతో preferences list తయారు చేసుకోవాలి.

మొదటగా మీకు దగ్గరగా ఉన్న పాఠశాలలు, తర్వాత  కొంచెం దూరం ఉన్నా సరే కాస్త రవాణా సదుపాయం మంచిగా ఉన్న పాఠశాలలు, తర్వాత మిగతావి..అలా మీ సీనియారిటీ నెంబర్ వచ్చే వరకు ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి.

ముందే సిద్ధంగా లేకపోతే, web options ను exercise* *చేసుకోకుంటే, options ను ఇచ్చే సమయంలో చాలా ఇబ్బంది, టెన్షన్ పడాల్సి వస్తుంది.

గత  Transfers లో Web Options సరిగా నమోదు చేయక పోవటం వల్ల చాలా మంది Teacher కు జరిగిన నష్టం మీకు తెలిసే ఉంటుంది.

కాబట్టి, web options select చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Options నమోదు చేశాక ప్రింట్ తీసుకోవాలి.Check చేసుకోవాలి.ఎక్కడైనా తప్పు వుంటే,Edit option కు అవకాశం ఇచ్చిన రోజు , దాన మార్చి సరి చేసుకోవాలి.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!