TET INSTRUCTIONS

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

తేది 15 సెప్టెంబర్ న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా TET పరీక్ష జరుగనున్నది.

అభ్యర్థులకు సూచనలు ఇక్కడ తెలుపడం జరిగింది.

ALL THE VERY BEST.

హాల్ టికెట్ లో ఇచ్చిన అభ్యర్థికి సంబంధించిన సమాచారం అభ్యర్థి ఆన్లైన్ లో అప్లికేషన్ ద్వారా సమర్పించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఆమె / అతను చేసిన ఎంట్రీ లకు అభ్యర్థి మాత్రమే బాధ్యత వహిస్తారు.

ఏదైనా డేటా తప్పుగా గుర్తించబడితే, వారు భాష I, QP మీడియం మరియుసబ్జెక్టు మినహా పరీక్ష సమయంలో నామినల్ రోల్ హాజరు షీట్ లో అవసరమైన సవరణలు చేయవచ్చు.

హాల్ టికెట్ పై ఫోటో/ సంతకం లేని అభ్యర్థులు గెజిటెడ్ అధికారి చేత ధ్రువీకరించబడిన ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో ను అతికించాలి. మరియు ఫోటో ID( ఆధార్ లేదా ఏదైనా ఇతర ఫోటో ID) తో పాటు DEO గారిని సంప్రదించాలి.నిర్ణీత ధృవీకరణ తర్వాత DEO అభ్యర్థిని పరీక్షకు అనుమతించే విషయంలో నిర్ణయం తీసుకుంటారు.

అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగా హాల్ టికెట్ తో పాటు పరీక్షా కేంద్రంలో హాజరు కావాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులెవరు అనుమతించబడరు. అంటే ఉదయం 9.30 ( ఉదయం సెషన్ ) లేదా మధ్యాహ్నం 2.30 _( మధ్యాహ్నం సెషన్ ).

మధ్యాహ్నం 12 గంటలకు ( ఉదయం సెషన్ ) మరియు సాయంత్రం 5.౦౦ గంటలకు ( మధ్యాహ్నం సెషన్ ) ముందు పరీక్ష హాలు నుండి బయటికి వెళ్ళడానికి అభ్యర్థులెవరు అనుమతించబడరు.

లాగరిథం పట్టికలు, కాలిక్యులేటర్ , పేజర్, సెల్ ఫోన్ (స్విచ్ ఆఫ్ మోడ్ లో కూడా ) లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన వాటితో సహా ఇతర గణన పరికరాల ఉపయోగం అనుమతించబడదు.

పరీక్షా హాల్ లో ఏమైనా అవాంచనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై యాక్ట్ 25/97 కింద కేసు బుక్ చేయబడును.

OMRషీట్ లో గుర్తు పెట్టడానికి ప్రతి అభ్యర్థి తమ వెంట 2 చక్కటి బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మరియు రైటింగ్ ప్యాడ్ మాత్రమె తీసుకొని రావాలి.ఏ ఇతర రంగు పెన్ను అనుమతించబడదు.

అభ్యర్థి పేపర్ కు సమాధానం ఇవ్వడం ప్రారంభించే ముందు OMR జవాబు పత్రం యొక్క సైడు-1 లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి, అనుసరించాలి.

దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు (40 % మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు ) లేఖకుల సాయంతో అనుమతించ బడుతారు.

ప్రశ్నల ఇంగ్లిష్ మరియు లాంగ్వేజ్ I వెర్షన్ల మధ్య ఏదైనా వ్యత్యాసం లేదా అనువాదంలో చిన్న పొరపాట్లు ఉన్నా, ఇంగ్లిష్ వర్షన్ నే ఫైనల్ గా పరిగణించబడుతుంది.

1. The information pertaining to the candidate given in the Hall Ticket is as submitted by the candidate through ONLINE application. Hence, candidate alone is responsible for the entries made by her / him.

2. If any data is found to be incorrect they may make necessary corrections in the nominal roll cum attendance sheet during the examination excepting Language I, QP Medium and Subject.

3. Candidates with ‘No photo / Signature’ on Hall Ticket shall paste a recent passport size photograph duly attested by a Gazetted Officer and approach the DEO along with photo ID (AADHAR or any other photo ID). The DEO after due verification shall take a decision with regard to allowing the candidate for the examination.

4. Candidate should be present with the Hall Ticket in the Examination centre one hour before the time of exam. No candidate will be allowed after the commencement of the examination i.e., 9.30 AM (Morning Session) or 2.30 PM (Afternoon Session).

5. No candidate shall be allowed to leave the Examination Hall before 12 Noon (Morning Session) and 5.00 PM (Afternoon Session).

6. The use of calculating devices including logarithm tables, Calculator, Pager, Cell phone (even in the switch off mode) or any other electronic devices etc., are not allowed.

7. Any candidate found guilty of using unfair means of any nature in the Examination Hall will be ordered to leave the Examination Hall. However, he/she will not be allowed to leave the exam centre before 12 NOON and 5.00 PM for Morning and Afternoon Sessions respectively. A case of malpractice will be booked against the candidate under the Public Examinations Prevention of Malpractices and Unfair Means Act 25/97.

8. Every candidate should bring Two fine Black Ball point pens and a writing pad with him/her to mark on OMR Sheet. Any other color pen is not permitted

9. Candidate should carefully read and follow the instructions given on the Side-I of OMR Answer Sheet before starting to answer the paper.

10. Visually impaired candidates (40% and above disability) are allowed the assistance of a scribe.

11. In case of any discrepancy between the English and language I versions of the questions or incase of minor errors in translation, English version shall be considered as final.

FLASH NEWS-TS TEACHERS TRANSFERS 2023

కింది వాటిపై క్లిక్ చేయండి.

ALL DISTRICTS SENIORITY LISTS
ALL CADRE PROVISIONAL MERIT LISTS
GRADE-2 HMs PROVISIONAL MERIT LIST
GRIEVANCE TRANSFERS
DEO VERIFICATION STATUS
TS TRANSFERS REVISED SCHEDULE
TELANGANA 33 DISTRICTS MAPS

LATEST UPDATES

రాష్ట్ర స్థాయి అక్షర పురస్కారాలు-APPLY NOW
FACE RECOGNITION APP USAGE
TS TET 2023 HALL TICKETS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!