BADI BATA ACTIVITIES

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

  • తేది 06-06-2025  నుండి 19-06-2025 వరకు ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ నిర్వహించాలి.
    • అన్ని ఆవాసాలలో ఇంటింటికి సర్వే నిర్వహించాలి. ర్యాలీలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయాలి.
    • ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు – మన బడి  మరియు అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం గురించి తల్లిదండ్రులు/సమాజంలోని వ్యక్తులకు విస్తృతమైన అవగాహన కల్పించాలి.
    • పాఠశాల వయస్సు పిల్లలను అందరిని గుర్తించి పాఠశాలల్లో అడ్మిషన్ చేసుకోవాలి.
    • తల్లిదండ్రులను, సమాజంలోని వ్యక్తులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
    • విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ను అప్డేట్ చేయాలి.
    • ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ( CWSN ) గుర్తించి వారిని రెగ్యులర్ పాఠశాలల్లో లేదా భవిత సెంటర్ లలో నమోదు చేయాలి.
    • 6-14 సంవత్సరాలు గల బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో నమోదు చేయాలి.
    • బాల కార్మికులను గుర్తించి బడిలో నమోదు చేయాలి.
    • పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల్లో పాఠశాల మరియు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి.
    • పై కార్యక్రమాలను అన్నిటిని కూడా కోవిడ్-19 ప్రోటోకాల్ కు లోబడి చేయవలసి ఉంటుంది.

    💥 జూన్ 6 నుండి 19 వరకు బడిబాట రోజు వారి కార్యక్రమాలు

    👉6వ తేదీన గ్రామసభ నిర్వహించాలి.

    👉7వ తేదీన ప్రతీ ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాల న్నారు.

    👉8 నుంచి 10 తేదీ వరకు కరప త్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్‌ఔట్‌ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి.

    👉11 వ తేదీన ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలి.

    👉12వ తేదీన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలని, అదే రోజు విద్యార్థు లకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం లను అందించాలి.

    👉13న సామూ హిక అక్షరాభ్యాసం, బాలలసభ

    👉16న FLN &LIP దినోత్సవం నిర్వహించాలి.

    👉17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి.

    👉18న తరగతి గదుల డిజిటలీ కరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.

    👉19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలని సూచించారు.

    గ్రామ సభను నిర్వహించి, ప్రొ. జయశంకర్ బడి బాట ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ గురించి చర్చించాలి.

    బడి బాట ప్రతిజ్ఞ చేయించాలి.

    మహిళా సంఘ సభ్యులు, AAPC సభ్యులు, పాఠశాల సిబ్బంది HWOs, తల్లిదండ్రులు మరియు పూర్వ విద్యార్థులచే ప్రొ. జయశంకర్ బడి బాట ర్యాలీ చేయించాలి.

    • ALL THE VERY BEST – HAPPY SCHOOLING.

    CLICK HERE

    విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

    CLICK HERE

    THANK YOU.

    ****–***-***

    DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS AND TIME TABLE MAY 2025 SESSION

    NMMS 2024 RESULTS AND SELECTED CANDIDATES FOR 2024 – 25

    MJPTBCW RJC CET 2025 RESULTS ( PHASE-2 )

    TG DEE CET 2025 RESULTS

    TG RJC 2025 – DOWNLOAD CALL LETTER PHASE-II

    NEET UG 2025 PROVISIONAL ANSWER KEYS & OBJECTIONS…UPDATES NEW

    ONLINE CERTIFICATE COURSE FOR SCHOOL TEACHERS NEW

    DOWNLOAD TG I CET 2025 HALL TICKETS NEW

    USEFUL GOS AND PROCEEDINGS NEW

    JEE ADVANCED 2025 RESULTS NEW

    GPO RESULTS 2025 RANK LIST NEW

    TGSWREIS INTER ADMISSIONS RESULTS 2025 26 NEW

    IIIT బాసర అడ్మిషన్ వివరాలు NEW

    IIIT BASAR ONLINE APPLY PROCESS NEW

    TG Ed CET 2025 HALL TICKETS NEW

    TG E CET 2025 RESULTS NEW

    TG RJC 2025 – DOWNLOAD CALL LETTER NEW

    MJPTBCW RJC CET 2025 RESULTS NEW

    TG POLYCET 2025 RESULTS NEW

    మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల 6-7-8-9 తరగతుల ఫలితాలు

    ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION AISSEE 2025 RESULTS

    TGTWR COE CET 2025 2ND LEVEL SCREENING TEST RESULTS

    TG DEE CET 2025 HALL TICKETS

    TGRJC CET 2025 RESULTS

    5వ తరగతి గురుకుల మిగిలిన సీట్ల కేటాయింపు

    RUKMAPUR SAINIK SCHOOL CLASS VI FINAL SELECTION LIST 2025

    FINE ARTS SCHOOL CLASS VI FINAL SELECTION LIST 2025

    JEE ADVANCED 2025 ADMIT CARDS

    TELANGANA MODEL SCHOOL MERIT LIST TSMS CLASS 6 RESULTS

    TELANGANA MODEL SCHOOL MERIT LIST TSMS CLASS 7 8 9 10 RESULTS

    TG EAPCET 2025 RESULTS ENGINEERING

    TG EAPCET 2025 RESULTS AGRICULTURE AND PHARMACY

    5వ తరగతి గురుకుల ఫేజ్ – 2 ఫలితాలు

    MODEL SCHOOLS INTER ADMISSIONS 2025-26 మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలు

    TG RJC CET 2025 HALL TICKETS-TG RJC హాల్ టికెట్స్ విడుదల

    TG SSC ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS JUNE 2025 TIME TABLE

    SSC సప్లిమెంటరీ పరీక్షలు – రీ కౌంటింగ్ – రీ వెరిఫికేషన్ వివరాలు

    TG SSC RESULTS 2025

    6వ తరగతి గురుకుల ఫలితాలు

    7వ తరగతి గురుకుల ఫలితాలు

    8వ తరగతి గురుకుల ఫలితాలు

    9వ తరగతి గురుకుల ఫలితాలు

    TELANGANA STATE EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS CLASS VI RESULTS TG EMRS 2025 RESULTS

    UPSC CIVILS FINAL RESULTS 2024

    TS INTER 1ST YEAR RESULTS 2025

    TS INTER 2ND YEAR RESULTS 2025

    ఏప్రిల్ నెల PTM మీటింగ్ ఎజెండా – ఆహ్వాన పత్రాలు

    మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ RELIEVING-JOINING REPORTS

    TGMS MODEL SCHOOL CLASS 6 HALL TICKETS

    TGMS MODEL SCHOOL CLASS 7-8-9-10 HALL TICKETS

    DOWNLOAD TG EAPCET 2025 HALL TICKETS

    JEE MAIN 2025 PAPER -1 NTA SCORE FOR B.E & B.Tech.

    DOWNLOAD TGTWR COE CET 2025 SECOND LEVEL SCREENING TEST HALL TICKETS

    మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ 6వ తరగతి మెరిట్ లిస్టు

    రుక్మా పూర్ సైనిక్ స్కూల్ 6వ తరగతి మెరిట్ లిస్టు

    5 వ తరగతి గురుకుల ఫేజ్ -2 ఫలితాలు

    AMBEDKAR JAYANTHI ARTICLE IN TELUGU

    AMBEDKAR JAYANTHI ARTICLE IN ENGLISH

    మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల 6-7-8-9 తరగతుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

    TOSS SSC APRIL/MAY-2025 HALL TICKETS

    TOSS INTER APRIL/MAY-2025 HALL TICKETS

    TG TET 2025

    TGTWR COE CET 2025 1ST LEVEL SCREENING TEST RESULTS

    5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు

    ISRO YUVIKA SELECTED LIST 2025

    SBI PO 2025 RESULTS

    CLICK HERE

    విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

    CLICK HERE

    THANK YOU.

    ****–***-***

    error: Content is protected !!