GK WEEKLY TEST-42

HI EVERYONE. WELCOME TO MS BADI

కింద ఉన్న ప్రశ్న-జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేయండి.

అన్ని సమాధానాలు క్లిక్ చేశాక చివరగా ఉన్న SUBMIT బటన్ ను నొక్కండి.

మీరు క్లిక్ చేసిన జవాబు సరియైందో కాదో వెంటనే తెలుస్తుంది.

సరియైన సమాధానంనకు ఆకుపచ్చ రంగు వస్తుంది.

తప్పు సమాధానంనకు ఎరుపు రంగు వస్తుంది.

క్విజ్ ని మళ్ళీ చేయాలనుకుంటే RETAKE QUIZ పై క్లిక్ చేయండి.

ALL THE VERY BEST.

Welcome to your GK WEEKLY TEST-42

1. 
Where is the Koyna Hydro Electric Project?-కోయనా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ?

2. 
What is the symbol for Indian Currency ?- భారతీయ కరెన్సీ యొక్క గుర్తు ఏమిటి?

3. 
Which planet has the lowest density in solar system?- సౌర వ్యవస్థలో అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏది?

4. 
Which state has longest coastline in India?- భారతదేశంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది?

5. 
WTO Stands for…?- WTO అనగా....?

6. 
Who is the Education Minister of India?- భారతదేశ విద్యా శాఖ మంత్రి ఎవరు?

7. 
Which instrument is used to measure the intensity of Earthquake?- భూకంప తీవ్రతను కొలిచే పరికరం ఏది?

8. 
Which city is called as “Eternal city”?- శాశ్వత నగరంగా పిలిచే నగరం ఏమిటి?

9. 
CI Stands for…?- CI అనగా....?

10. 
Which of the vitamin is required in healing of wounds?-గాయాలు మానడంలో తోడ్పడే విటమిన్ ఏమిటి?

మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

లేదా

మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

THANK YOU.

error: Content is protected !!