HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
AISSEE అనగా ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION
సైనిక్ స్కూల్ లో 6 వ తరగతిలో చేరడానికి 2025-2026 (వచ్చే విద్యా సంవత్సరం) నకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.
6వ తరగతికి అర్హతలు:-
6వ తరగతిలో చేరడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ( బాలురు+ బాలికలు ) అర్హులు.
6వ తరగతిలో చేరడానికి వయస్సు 10-12 లుగా ఉండాలి.(31-03-2025 వరకు)
01-04-2013 నుండి 31-03-2015 మధ్య పుట్టి ఉండాలి.
రిజర్వేషన్ వివరాలు:-
మొత్తం సీట్లు | 80 |
SC | 15% |
ST | 7.5% |
రక్షణ శాఖలో పని చేస్తున్నవారు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు | 25 % |
దరఖాస్తు ఫీజు వివరాలు:-
General/Wards of Defence personnel and ex-servicemen/OBC(NCL)*as per central list | Rs 650/- |
Scheduled castes/ Scheduled tribes | Rs 500/- |
ఎంపిక విధానం:-
సైనిక పాఠశాలలో ఎంపిక కావడానికి ప్రవేశ పరీక్ష + వైద్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
ఇక్కడ సీటు వస్తే ఇంటర్ వరకు విద్యను కొనసాగించవచ్చు.
ముఖ్యమైన తేదీలు:-
Activity | Dates |
Online Submission of Application Forms | From 20-12-2024 to 31-12-2024 ( Upto 05:00PM ) |
Last date of Successful Transaction of Fee through Credit/Debit/Net-Banking | 31-12-2024 ( Upto 11:50PM ) |
Correction of details filled in application Form on Website only | 01-01-2025 to 03-01-2025 |
Downloading of Admit Cards from NTA website | 17-01-2025 |
Date of Examination | 28-01-2024 (Tuesday) |
Exam Centre | As indicated in the admit card |
Results | 14-03-2025 |
కావలిసిన సర్టిఫికెట్ లు:-
Candidate’s Photograph ( colour/Black&White with80% face-JPG format- 10kb to 200kb )
Left Thumb ( JPG format- 3kb to 30kb )
Signature ( JPG format- 4kb to 30kb )
Domicile Certificate( Residence Certificate )
Date of Birth Certificate
Category (caste) Certificate
School certificate For Class-V/VIII
అన్ని సర్టిఫికెట్ లు ( PDF format- 50kb to 300kb )
పైన తెలిపిన సర్టిఫికేట్ లు అన్నింటిని స్కాన్ చేసి ఇవ్వాలి.
కింద తెలిపిన అధికారిక వెబ్ సైట్ కు వెళ్ళాలి.
పరీక్షా విధానం & సిలబస్ :-
NTA- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ రాత పరీక్ష నిర్వహిస్తారు.
2.30 గంటల పరీక్ష ఉంటుంది. ( 150 నిమిషాలు )
SUBJECT | MARKS |
గణితం | 150 మార్కులు |
జనరల్ నాలెడ్జ్ | 50 మార్కులు |
భాషా సామర్థ్యం | 50 మార్కులు |
జనరల్ ఇంటలిజెన్స్ | 50 మార్కులు |
మొత్తం మార్కులు | 300 |
అభ్యర్థులకు ప్రతీ విభాగంలో కనీసం 25% మార్కులు తప్పని సరిగా రావాలి.
అన్ని సబ్జెక్ట్ లు కలిపి 40 % మార్కులు రావాలి.
రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారిలో 1:౩ నిష్పత్తిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాలు:-
తెలంగాణ | హైదరాబాదు, కరీంనగర్ |
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం |
సైనిక పాఠశాలలో పొందే సోకర్యాలు:-
ఇంటర్ వరకు విద్యతో పాటు , NCC, యోగా, చిత్రలేఖనం , సంగీతం, ఫుట్ బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఈత, గుర్రపు స్వారీ లాంటి సహా పాఠ్య కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు. దీని వల్ల విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది.
సీటు వస్తే 1.10 ( లక్షా పది వేలు ) లక్షలు ఫీజు ఉంటుంది.
మెరిట్ విద్యార్థులకు మాత్రమే అది కూడా 50 % విద్యార్థులకు 53,000 రూ. స్కాలర్ షిప్ వస్తుంది.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్ షిప్ పొందవచ్చు.
సైనిక పాఠశాలలో ఇంటర్ తర్వాత :-
ఇక్కడ ఇంటర్ చదివిన తర్వాత NDA- నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష ఉంటుంది.
ఈ పరీక్షలో పాస్ అయితే 2 సంవత్సరాలు పూణే లో ట్రైనింగ్ ఇస్తారు.
అక్కడి ప్రతిభ ఆధారంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేయవచ్చు.
అదనపు సమాచారం + లేటెస్ట్ అప్డేట్స్ ఇదే వెబ్ పేజిలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతాము.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
DOWNLOAD FLN MID LINE QUESTION PAPERS FROM HERE…
ఇందులోనే CLASS 1-9 పేపర్స్ ఉన్నాయి.
DOWNLOAD FA 3 QUESTION PAPERS FROM HERE…
MUTUAL TRANSFERS COMPLETE INFORMATION
TOPIC | DOWNLOAD |
TG మ్యూచువల్ డేటా ఎంట్రీ ఫారం ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి | CLICK HERE |
SGT ALL DATA | CLICK HERE |
SA MATHS | CLICK HERE |
SA PHYSICS | CLICK HERE |
SA BIO SCIENCE | CLICK HERE |
SA SOCIAL | CLICK HERE |
SA TELUGU | CLICK HERE |
SA HINDI | CLICK HERE |
SA ENGLISH | CLICK HERE |
LFL HM | CLICK HERE |
LP TELUGU | CLICK HERE |
LP HINDI | CLICK HERE |
PD & PET | CLICK HERE |
PGHM ALL OTHER DEPARTMENT | CLICK HERE |
మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్ | CLICK HERE |
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
డిసెంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్
TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం
APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE
INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU
డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల
టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్
DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25
నవంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు
గ్రూప్ – 3 హాల్ టికెట్స్ విడుదల
TG SOCIO ECONAMIC SURVEY INSTRUCTIONS TO ENUMERATORS AND GUIDELINES
TG SOCIO ECONAMIC SURVEY DATA ENTRY POINTS
అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు
SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు
దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ
DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు
DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు
సెప్టెంబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***