GK WEEKLY TEST-30

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

186
Created on

GK WEEKLY TEST-30

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

Which city is called the city of lakes?-సరస్సుల నగరం అని ఏ నగరాన్ని అంటారు?

2 / 10

Who invented the Dynamo?-డైనమో ను కనుగొన్నది ఎవరు?

3 / 10

New Delhi is situated on the banks of which river?- న్యూ ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది ?

4 / 10

What is the official residence of the president of France?-ఫ్రాన్స్ అధ్యక్షుని యొక్క అధికారిక నివాస భవనం ఏమిటి?

5 / 10

In the Olympic Flag, the green colour represents which Continent ?- ఒలంపిక్ జెండాలో ఆకుపచ్చ రంగు ఏ ఖండాన్ని సూచిస్తుంది?

6 / 10

WHO stands for…?- WHO అంటే.....?

7 / 10

Which planet is called the Red Planet?- రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు?

8 / 10

How many judges are there in the Supreme Court of India?-భారతదేశ సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు?

9 / 10

Plants that grow on rocks are called?– శిలలపై పెరిగే మొక్కలను ఏమంటారు?

10 / 10

What is a group of Monkeys called?- కోతుల యొక్క సమూహాన్ని ఏమంటారు?

Your score is

0%

error: Content is protected !!