APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

🚩రాబోయే ఉపాధ్యాయ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేయించుకోగలరు.

ప్రతి ఒక్కరూ మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకోవలసి ఉంటుంది. కొత్తగా VOTE ENROLLMENT చేసుకున్న వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హత పొందుతారు..

ఎవరికి వారు మొబైల్, ట్యాబ్ లేదా కంప్యూటర్లో ఈజీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు..

💥టీచర్ ఎమ్మెల్సీకి అర్హత ఉన్నవారు TEACHER,  గ్రాడ్యుయేట్ గా వేరువేరుగా ఓటు నమోదు చేసుకోవాలి.

టీచర్ ఎమ్మెల్సీ ఓటు కోసం 2018 నుండి 2024 మధ్య 6 సంవత్సరాల కాలంలో ఏదైనా 3 సంవత్సరాలు వరుసగా లేదా BREAKS తో టీచరుగా ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉండాలి.

గ్రాడ్యుయేట్ ఓటరు నవంబర్ 2021 నాటికి..NOVEMBER 1 2024..3 YEARS BEFORE గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

GRADUATE MLC VOTE.. కొరకు FORM 18…నింపాలి.

TEACHER MLC VOTE..కొరకు FORM 19…నింపాలి.

🚩ఓటును ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో లింక్ ద్వారా ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం.

లేనిపక్షంలో ఆఫ్లైన్లో అప్లికేషన్ సంబంధిత డిగ్రీ గెజిటెడ్ అటే స్టేషన్ చేసి మరియు టీచర్ సర్వీస్ సర్టిఫికెట్ జత చేసి ఎమ్మార్వో కార్యాలయంలో సబ్మిట్ చేయాలి

💥ఆన్లైన్ ద్వారా ENROLLMENT చేసేవారు RED స్టార్ మార్క్ ఉన్న వాటిని కచ్చితంగా నింపవలసి ఉంటుంది.

ఇంగ్లీషులో FILL చేస్త  తెలుగులో AUTO FILL…NAME OF RELATIVE APPLICANT వద్ద FATHER/MOTHER/WIFE/HUSBAND FILL చేయాలి.

🚩GRADUATE కాన్స్టెన్సీలో మెదక్, కరీంనగర్, నిజాంబాద్ ఆదిలాబాద్ ఒకటి మాత్రమే వస్తుంది.

TEACHER ఎమ్మెల్సీ లో  వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టెన్సీ కూడా కనిపిస్తుంది. దాంట్లో మీ నియోజకవర్గం సెలక్ట్ చేసుకోవాలి. మీరు పని చేస్తున్న జిల్లా లేదా మీరు ఓటు వేయాలనుకుంటున్న జిల్లా కేంద్రం ఎంటర్ చేయాలి.

💥గ్రాడ్యుయేట్ కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 15 జిల్లాలు కనిపిస్తాయి దానిలోనుండి మాత్రమే ఒక జిల్లా ఎంపిక చేసుకోవాలి.

టీచర్ ఎమ్మెల్సీ లో కరీంనగర్ తోపాటు వరంగల్ నియోజకవర్గ పరిధిలో 12 జిల్లాలు కనిపిస్తాయి దానిలో ఒక జిల్లా ఎంపిక చేసుకోవాలి. ఈ జిల్లాలలోని మండలాలలో మాత్రమే పోలింగ్ కేంద్రాలలో  మీరు ఓటు వేసే అవకాశం ఉంటుంది

🚩అడ్రస్ కచ్చితంగా తప్పనిసరిగా భర్తీ చేయాలి. దానిలో మీ మండలం తాసిల్దార్ కార్యాలయం భర్తీ చేయాలి. పూర్తిచేసిన అప్లికేషన్లన్నీ అదే మండల ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తాయి.ఎలక్షన్ జరిగే నియోజకవర్గంలో మీరు టీచర్ గా పని చేస్తూ ఉండి,గ్రాడ్యుయేట్ ఓటరుగా ఉండి మీరు ఎన్నికలు లేని ప్రాంతంలో నివాసం ఉన్నట్లయితే మీ పాఠశాల అడ్రస్ లేదా మీరు ఓటు వేయాలనుకునే మండల కేంద్రం లో మీ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల అడ్రస్ ఇవ్వవచ్చు. మీరు అడ్రస్ ఇచ్చిన మండలంలో మీకు పోలింగ్ కేంద్రం ఉంటుంది. అక్కడ సంబంధిత BLO కు పరిశీలనకు మీ అప్లికేషన్ పంపబడుతుంది.

🚩ఓటర్ ఐడి వివరాలు మరియు ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు. స్కూల్ అడ్రస్ లేదా ఇతర అడ్రస్ ఇచ్చినప్పటికీ కూడా ఆధార్ నెంబరు భర్తీ చేసిన ఇబ్బంది లేదు.గ్రాడ్యుయేట్ లేదా డిప్లమా ఇంజనీరింగ్ లేదా ఇతర డిగ్రీలు ఉంటే వాటిని ఎంటర్ చేయాలి. యూనివర్సిటీ పేరు PROVISIONAL సర్టిఫికెట్ మీద ఉన్న DATE నమోదు చేయాలి.డిగ్రీ ప్రొవిషనల్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఫోటో అప్లోడ్ చేయవచ్చు.

🚩మీయొక్క ఫోటో 100 KB లోపు ఉండాలి, మీ సర్టిఫికేట్ 200 కేబిలోపు ఉండాలి…ఫోటో సైజ్ తగ్గించే అప్లికేషన్ ఉపయోగించి తగ్గించవచ్చు లేదా CROP చేయవచ్చు. వాట్సాప్ లో ఇతరులకు ఫోటో షేర్ చేసి మళ్లీ మనకు షేర్ చేసుకున్న సైజు తగ్గుతుంది. గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఫైల్ CHOOSE చేసుకుంటే సరిపోతుంది. టీచర్ ఎమ్మెల్సీ ఓటరు ఫోటో, సర్వీస్ సర్టిఫికెట్ ఫైల్ CHOOSE,అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

💥నా యొక్క పేరు ఏ ఇతర గ్రాడ్యుయేట్ లేదా టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టెన్సీలో ఓటరుగా ఇప్పటికే నమోదు అయి లేదు అని బాక్స్ టిక్ చేసి, మీ మొబైల్ నెంబరు,మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.ACKNOWLEDGEMENT నెంబర్ వస్తుంది దాని స్క్రీన్ షాట్ చేసి నమోదు చేసి పెట్టుకోవాలి.

VOTE  పొందడంలో ఇబ్బంది అయితే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఎమ్మెల్సీ ఓట్ స్టేటస్ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

🚩మీ యొక్క ఓటు ఎంతో అమూల్యమైనది,ఎంతో ప్రభావితమైనది అందరూ ఓటరుగా తప్పకుండా నమోదు చేసుకోండి.

గ్రాడ్యుయేట్ MLC ఓటు

FORM-18 కొరకు
CLICK HERE
టీచర్ MLC ఓటు

FORM-19 కొరకు
CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU

డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల

TG SET 2024 RESULTS

టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్

DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25

నవంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు

గ్రూప్ – 3 హాల్ టికెట్స్ విడుదల

TG SOCIO ECONAMIC SURVEY INSTRUCTIONS TO ENUMERATORS AND GUIDELINES

TG SOCIO ECONAMIC SURVEY DATA ENTRY POINTS

UGC నెట్ జూన్ 2024 ఫలితాలు

అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు

DSC 2024 జాయినింగ్ ఫారంలు

SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు

దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ

DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు

TG DSC 2024 RESULTS

DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు

FA-2 QUESTION PAPERS

సెప్టెంబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా

TS SET 2024 HALL TICKETS

DOWNLOAD FLN WORK BOOKS CLASS 1 TO 5

సెప్టెంబర్ 2 న పాఠశాలలకు సెలవు

10వ తరగతి అభ్యాస దీపికలు

NAS ౩వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

NAS 6వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

NAS 9వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

DESHA BHAKTHI TELUGU SONGS

ఆగస్ట్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా

TG DSC 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS

CPGET 2024 RESULTS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!