GK WEEKLY TEST-29

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

98
Created on

GK WEEKLY TEST-29

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

What was the old name of Varanasi?-వారణాసి పూర్వపు పేరు ఏమిటి?

2 / 10

Where is Machu Picchu located ?- మచ్చు పిచ్చు ఎక్కడ ఉన్నది?

3 / 10

C.V.Raman won Nobel prize in which field?-C.V.రామన్ కు ఏ రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది?

4 / 10

What is the most shining planet in Solar system?- సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది?

5 / 10

AM stands for…?- AM అంటే.....?

6 / 10

Name the Autobiography of Michael Jackson?– మైకేల్ జాక్సన్ ఆత్మకథ పేరు ఏమిటి?

7 / 10

What was the real name of Gautama Buddha?- గౌతమ బుద్ధుని అసలు పేరు ఏమిటి?

8 / 10

Who invented the Revolver?-రివాల్వర్ ను కనుగొన్నది ఎవరు?

9 / 10

Where is Wankhede Stadium located?-వాంఖడే స్టేడియం ఎక్కడ ఉన్నది?

10 / 10

When was the five year plans started in India?-భారత దేశంలో పంచవర్ష ప్రణాళికలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి?

Your score is

0%

error: Content is protected !!