GK WEEKLY TEST-28

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

112
Created on

GK WEEKLY TEST-28

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

What is Kimberley known for?-కింబర్లీ నగరం దేనికి ప్రసిద్ధి చెందినది?

2 / 10

Who is known as the Light of Asia ?- ఆసియా జ్యోతిగా ఎవరిని పిలుస్తారు?

3 / 10

How many languages are there on Indian Currency?-భారతీయ కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలు ఉంటాయి ?

4 / 10

Fear of water is called?-నీటికి సంబంధించిన భయం?

5 / 10

Wind city?- వాయు నగరం?

6 / 10

What are citizens of Netherlands called?- నెదర్లాండ్స్ దేశ ప్రజలను ఏమంటారు?

7 / 10

When did Jallianwala Bagh massacre take place?-జలియన్ వాలాబాగ్ నరమేధం ఎప్పుడు జరిగింది?

8 / 10

Where is Dal Lake located?-దాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నది?

9 / 10

How many players in a cricket team?– ఒక క్రికెట్ జట్టులో ఆడే క్రీడాకారుల సంఖ్య ఎంత?

10 / 10

From where does the moon get its light?- చంద్రునికి కాంతి ఎక్కడి నుండి వస్తుంది?

Your score is

0%

error: Content is protected !!