GK WEEKLY TEST-26

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

112
Created on

GK WEEKLY TEST-26

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

Which is the smallest Prime number?-అతి చిన్న ప్రధాన సంఖ్య ఏమిటి ?

2 / 10

Vishwanathan Anand is associated with which sport?-విశ్వనాథన్ ఆనంద్ కు ఏ ఆటతో సంబంధం ఉన్నది ?

3 / 10

Where is the Christ Redeemer Statue located?-క్రైస్ట్ రిడీమర్ విగ్రహం ఎక్కడ ఉన్నది ?

4 / 10

C.V.Raman won the Nobel prize in which field?-C.V.రామన్ కు ఏ రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది ?

5 / 10

Who was the creator of  Mickey Mouse?-మిక్కీ మౌస్ పాత్ర సృష్టికర్త ఎవరు?

6 / 10

On which river is the Nagarjuna Sagar Project built?-నాగార్జునసాగర్ డ్యాం ఏ నదిపై ఉన్నది?

7 / 10

What is our National Bird?-మన దేశ జాతీయ పక్షి ఏమిటి?

8 / 10

Which is the least populous state in India?- భారతదేశంలో అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏమిటి?

9 / 10

Who is the First woman President of India ?- భారత దేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు?

10 / 10

Telangana State comes under which Postal Zone?-తెలంగాణ రాష్ట్రం ఏ పిన్ కోడ్ జోన్ లో ఉంది?

Your score is

0%

error: Content is protected !!