GK WEEKLY TEST-21

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

1186
Created on

GK WEEKLY TEST-21

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

In India, Census is conducted after every…..years?-భారతదేశంలో జనాభా లెక్కలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు?

2 / 10

Name the border line between India and Pakistan ?- ఇండియా-పాకిస్తాన్ ల మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది ?

3 / 10

Who has won two Nobel Prizes?- రెండు నోబెల్ బహుమతులను పొందినది ఎవరు?

4 / 10

Which Indian state has the highest literacy rate?-అక్ష్యరాస్యత రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

5 / 10

From which country did we get the Fundamental Rights?-ప్రాథమిక హక్కులను మనం ఏ దేశం నుండి తీసుకున్నాము?

6 / 10

Who wrote Dheshamunu Preminchumanna Song?-దేశమును ప్రేమించుమన్నా ...అనే దేశభక్తి గీతాన్ని రాసినది ఎవరు?

7 / 10

Which layer of the Atmosphere contains the Ozone layer?-ఓజోన్ పొర ఉండే వాతావరణ పొర ఏది?

8 / 10

Who wrote the Subhasitha Rathnavali?-సుభాషిత రత్నావళిని రాసినది ఎవరు ?

9 / 10

Where is Taj Mahal located?-తాజ్ మహల్ ఎక్కడ ఉన్నది?

10 / 10

Who is the first woman IPS Officer?-మొట్ట మొదటి మహిళా IPS అధికారి ఎవరు?

Your score is

0%

error: Content is protected !!