GK WEEKLY TEST-18 / Quiz / By masmily.macharla8 4340 Created on September 11, 2021 GK WEEKLY TEST-18 WELCOME TO JOYFUL LEARNINGMAHESH MACHARLA.SGTMPPS KOTHAPET O/C JAGTIAL 1 / 10 Who is the father of Mathematics?-గణిత శాస్త్ర పితామహుడు ఎవరు? Brahma guptha-బ్రహ్మగుప్త Archimedes-ఆర్కిమెడిస్ Srinivasa Ramanujan-శ్రీనివాస రామానుజన్ Aryabhata ఆర్యబట్ట 2 / 10 How many categories Nobel Prizes are given?-నోబెల్ బహుమతిని ఎన్ని రంగాలలో ఇస్తారు? 6 8 5 4 3 / 10 Where is Thousand Pillar Temple located?-వెయ్యి స్తంభాల గుడి ఎక్కడ ఉంది? Karimnagar District-కరీంనగర్ జిల్లా Nizamabad District- నిజామాబాద్ జిల్లా Jagtial District-జగిత్యాల జిల్లా Warangal District-వరంగల్ జిల్లా 4 / 10 Birthday of Sarvepalli Radhakrishnan?-సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు? September-5-సెప్టెంబర్ December-5-డిసెంబర్ November-5-నవంబర్ October-5-అక్టోబర్ 5 / 10 Who invented Rabies Vaccine?-రేబిస్ టీకాను కనుగొన్నది ఎవరు? Jones Salk-జోనాస్ సాల్క్ Edward Jenner-ఎడ్వర్డ్ జెన్నర్ Louis Pasteur-లూయి పాశ్చర్ Albert Sabin-ఆల్బర్ట్ సేబిన్ 6 / 10 The cultivation of Flowers is called?-పూల మొక్కల పెంపకాన్ని ఏమంటారు? Floriculture-ఫ్లోరీకల్చర్ Horticulture-హార్టీకల్చర్ Sericulture-సెరికల్చర్ Viticulture-విటికల్చర్ 7 / 10 What is the National game of Australia?-ఆస్ట్రేలియా జాతీయ క్రీడ ఏమిటి? Cricket-క్రికెట్ Table tennis-టేబుల్ టెన్నిస్ Kabaddi-కబడ్డీ Base ball-బేస్ బాల్ 8 / 10 Which is the largest River in the world?-ప్రపంచంలో అతి పెద్ద నది ఏది? Nile River-నైలు నది Ganga River-గంగా నది Brahmaputra River-బ్రహ్మపుత్ర నది Amazon River-ఆమెజాన్ నది 9 / 10 Who was the first Indian Governor-General of Independent India?-స్వాతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? Dr.B.R.Ambedhkar-డా.B.R.అంబేద్కర్ C.Rajagopalachari-C.రాజగోపాలాచారి Jawaharlal Nehru-జవహర్ లాల్ నెహ్రూ Warren Hastings-వారన్ హేస్టింగ్స్ 10 / 10 What is the chemical name of Washing Soda?-చాకలి సోడా యొక్క రసాయననామం ఏమిటి? Calcium carbonate-కాల్షియం కార్బోనేట్ Sodium bicarbonate- సోడియం బైకార్బోనేట్ Sodium carbonate-సోడియం కార్బోనేట్ Sodium hydroxide-సోడియం హైడ్రాక్సైడ్ Your score is LinkedIn Facebook VKontakte 0% Restart quiz