GK WEEKLY TEST-16 / Quiz / By masmily.macharla8 4332 Created on August 28, 2021 GK WEEKLY TEST-16 WELCOME TO JOYFUL LEARNING.MAHESH MACHARLA.SGT.MPPS KOTHPET O/C. JAGTIAL Name 1 / 10 Kalpakkam Atomic Power Station located in?-కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉన్నది? Karnataka-కర్ణాటక Uttar Pradesh-ఉత్తర ప్రదేశ్ Tamilnadu-తమిళనాడు Maharastra-మహారాష్ట్ర 2 / 10 Birthday of Dr.B.R.Amedkar?-డా. B.R.అంబేద్కర్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటాము? April-14-ఏప్రిల్ September-5-సెప్టెంబర్ October-2-అక్టోబర్ December-22-డిసెంబర్ 3 / 10 Who is the Head of Union Territory?-కేంద్ర పాలిత ప్రాంతమునకు పరిపాలన అధికారి ఎవరు? Governor-గవర్నర్ Prime Minister-ప్రధానమంత్రి Lieutenant Governor-లెఫ్టినెంట్ గవర్నర్ Chief Minister-ముఖ్యమంత్రి 4 / 10 What is the top colour in a Rainbow?-ఇంద్రధనుస్సులో పై భాగాన ఏ రంగు ఉంటుంది? Green-ఆకుపచ్చ Orange-నారింజ Violet-ఊదా Red-ఎరుపు 5 / 10 Which layer of the atmosphere do we live in?-మనం నివసించే వాతావరణ పొర ఏది? Stratosphere-స్ట్రాటో ఆవరణం Thermosphere-థర్మో ఆవరణం Mesosphere-మీసో ఆవరణం Troposphere-ట్రోపో ఆవరణం 6 / 10 What are Russian Space Travellers called?-రష్యా దేశపు అంతరిక్ష యాత్రికులను ఏమంటారు? Spationauts-స్పేషియోనాట్స్ Astronauts-ఆస్ట్రోనాట్స్ Cosmonauts-కాస్మోనాట్స్ Taikonauts-టైకోనాట్స్ 7 / 10 Head quareters of ISRO?- ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? Hassan-హసన్ Bangalore-బెంగళూర్ Hyderabad-హైదరాబాద్ Ahmedabad-అహ్మదాబాద్ 8 / 10 What device is used in first generation of computers?-మొదటి తరం కంపూటర్ల లో ఏ పరికరాన్ని వాడారు? Vacuum tubes-వాక్యుమ్ ట్యూబులు Microprocessors-మైక్రో ప్రాసెసర్లు Transistors-ట్రాన్సిస్టర్లు Integrated Circuits-ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ 9 / 10 Who is the Father of Green Revolution in India?-భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు? Charles Darwin-చార్లెస్ డార్విన్ Verghese Kurien-వర్గీస్ కురియన్ MS Swaminathan-MS స్వామినాథన్ Norman Borlaug-నార్మన్ బోర్లాగ్ 10 / 10 Who created Advaita vad?-అద్వైత సిద్దాతంను ప్రతిపాదించినది ఎవరు? Madvacharya-మద్వాచార్యులు Shankaraacharya-శంకరాచార్యులు Ramanujaacharya-రామానుజాచార్యులు Vallabhaacharya-వల్లభాచార్యులు Your score isThe average score is 69% LinkedIn Facebook VKontakte 0% Restart quiz