WEB OPTIONS INSTRUCTIONS

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

బదిలీల వెబ్ కౌన్సిలింగ్ దృష్ట్యా కొన్ని సూచనలు.

1️⃣మీ s.no.చూసుకోండి

2️⃣జిల్లాలో ఖాళీల జాబితా print ఒకటి తీసుకోండి.

3️⃣పాఠశాల పేరు, UDISE కూడా చూసుకోండి… ఒకే పేరుతో చాలా ఊర్లు ఉంటాయి

4️⃣నిదానంగా మీ ప్రాదాన్యతా క్రమంలో options రాసుకోండి.

5️⃣తెలియని మండలాల పాఠశాలల సమాచారం మిత్రుల ద్వారా తెలుసుకోండి.

6️⃣కొంచెం దూరం ఎక్కువైనా పర్వాలేదు. ..రవాణా సదుపాయాలు ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.

7️⃣పిల్లల సంఖ్య, పోస్టుల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకోండి.

8️⃣ఆలోచించకుండా పాఠశాలను ఎంపిక చేసుకొని ఇబ్బంది పడకండి. ఒక రోజు వ్యవహారం కాదు.

9️⃣ తక్కువ సంఖ్య ఉన్న పాఠశాల ఎంపిక చేసుకొని, భవిష్యత్తులో జరిగే రేషలైజేషన్ కు గురికాకండి

1️⃣0️⃣తొందరపడి ఏదో ఒకటి OPTION ఇవ్వకండి.

weboption స్టార్ట్ అవుతాయి..మి సీరియల్ కు సంబంధించి లెఫ్ట్ side list వస్తుంది..దానిలో ఉన్నవి మాత్రమే మీకు eligible

ముఖ్యంగా మూడు స్కూల్ ఆప్షన్స్ ఉంటాయి

1)clear vacancy ante post ఖాళీ అన్నట్టు

2) కంపల్సరీ vacancy ante 8years complete ఐనావారు

3)probable vacancy అంటే 8yrs complete కానివారు (నీ సీరియల్ నంబర్ కంటే ముందు ఉన్నవారివే కన్పిస్తాయి

So becareful కొన్ని పెట్టినక ఆప్షన్స్ పైకి కిందికి change చేయడానికి రాదు.

ఒకవేళ ఆర్డర్ change చెయ్యాలంటే అన్ని right side నుండి లెఫ్ట్ కి move చెయ్యాలి..

కావున నెట్ వారికి కూడా చాలా ఇబ్బంది..ముందే కరెక్ట్ ఆర్డర్ ప్రిపేర్ చేసి నెట్ సెంటర్ కి వెళ్ళండి

ముఖ్య గమనిక:8yrs complete కాని వారికి ప్రింట్ తీసాక వాళ్ల స్కూల్ కనిపిస్తుంది

(నో ట్రాన్స్ఫర్ అని)

…so all the best👍

Maximum weboption పెట్టుకోండి..

విజ్ఞప్తి

web ఆప్షన్ లో మీ ఎంప్లాయీ ఐ.డితో  సంబంధిత OTPని.. ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత… మీ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని తేలికగా- పొందుపరచడానికి ఈ క్రింది సూచనలు పాటించగలరు

1.ఆప్షన్లు డిస్ప్లే కాగానే కీబోర్డుపై *కంట్రోల్- F* నొక్కటం ద్వారా సెర్చ్ డిస్ప్లే అవుతుంది.

2. కనిపించిన సెర్చ్ బార్ లో మీ ప్రాధాన్యత క్రమంలోని పాఠశాల ఊరు పేరు టైప్ చేయగానే అవైలబుల్ ఆప్షన్స్ లో అది హైలెట్ అయి కనపడుతుంది.

3. హైలెట్ అయ్యి కనపడిన పాఠశాలను సరిచూసుకొని, మౌస్ ను దానిపై క్లిక్ చేయగానే అది నీలిరంగుకు మారుతుంది.

4. సంబంధిత (నీలిరంగుకు* మారిన )ఆప్షన్ సెలెక్ట్ కాగానే పక్కనే ఉన్న *గ్రేటర్ దెన్* సింబల్ ను *మౌస్ తో క్లిక్ చేయగానే సంబంధిత ఆప్షన్ కుడివైపు అప్డేట్ వేకెన్సీస్ లోకి చేరుకుంటుంది.

5. మీ ప్రాధాన్యత క్రమాలు కుడి వైపుకు మీరు ముందే నిర్దేశించుకున్న ఆర్డర్ లోనే చేరేలా జాగ్రత్త వహించండి.

6. గతంలో ట్రాన్స్ఫర్స్ లో లాగా ఆప్షన్స్ ని పైకి కిందికి సర్దుబాటు చేసుకునే అవకాశం లేదు. కనుక ముందుగానే మీరు నిర్దేశించిన క్రమంలోనే ఒక్కొక్క ఆప్షన్ ను కుడివైపుకు జాగ్రత్తగా చేర్చుకోగలరు.

7. మరొకసారి ఆపరేటర్ వేకెన్సీస్ లో ప్రాధాన్యత క్రమం అంతా సరి చూసుకున్న తర్వాత సేవ్ బటన్ ని నొక్కి, మీరు ఎంచుకున్న ఆప్షన్స్ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని సేవ్ చేసుకోగలుగుతారు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!