HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(86) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
web Options for SGTs CLICK HERE
బదిలీల వెబ్ కౌన్సిలింగ్ దృష్ట్యా కొన్ని సూచనలు.
మీ s.no.చూసుకోండి
జిల్లాలో ఖాళీల జాబితా print ఒకటి తీసుకోండి.
పాఠశాల పేరు, UDISE కూడా చూసుకోండి… ఒకే పేరుతో చాలా ఊర్లు ఉంటాయి
నిదానంగా మీ ప్రాదాన్యతా క్రమంలో options రాసుకోండి.
తెలియని మండలాల పాఠశాలల సమాచారం మిత్రుల ద్వారా తెలుసుకోండి.
కొంచెం దూరం ఎక్కువైనా పర్వాలేదు. ..రవాణా సదుపాయాలు ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.
పిల్లల సంఖ్య, పోస్టుల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకోండి.
ఆలోచించకుండా పాఠశాలను ఎంపిక చేసుకొని ఇబ్బంది పడకండి. ఒక రోజు వ్యవహారం కాదు.
తక్కువ సంఖ్య ఉన్న పాఠశాల ఎంపిక చేసుకొని, భవిష్యత్తులో జరిగే రేషలైజేషన్ కు గురికాకండి
తొందరపడి ఏదో ఒకటి OPTION ఇవ్వకండి.
weboption స్టార్ట్ అవుతాయి..మి సీరియల్ కు సంబంధించి లెఫ్ట్ side list వస్తుంది..దానిలో ఉన్నవి మాత్రమే మీకు eligible
ముఖ్యంగా మూడు స్కూల్ ఆప్షన్స్ ఉంటాయి
1)clear vacancy ante post ఖాళీ అన్నట్టు
2) కంపల్సరీ vacancy ante 8years complete ఐనావారు
3)probable vacancy అంటే 8yrs complete కానివారు (నీ సీరియల్ నంబర్ కంటే ముందు ఉన్నవారివే కన్పిస్తాయి
So becareful కొన్ని పెట్టినక ఆప్షన్స్ పైకి కిందికి change చేయడానికి రాదు.
ఒకవేళ ఆర్డర్ change చెయ్యాలంటే అన్ని right side నుండి లెఫ్ట్ కి move చెయ్యాలి..
కావున నెట్ వారికి కూడా చాలా ఇబ్బంది..ముందే కరెక్ట్ ఆర్డర్ ప్రిపేర్ చేసి నెట్ సెంటర్ కి వెళ్ళండి
ముఖ్య గమనిక:8yrs complete కాని వారికి ప్రింట్ తీసాక వాళ్ల స్కూల్ కనిపిస్తుంది
(నో ట్రాన్స్ఫర్ అని)
…so all the best
Maximum weboptions పెట్టుకోండి..
విజ్ఞప్తి
web ఆప్షన్ లో మీ ఎంప్లాయీ ఐ.డితో సంబంధిత OTPని.. ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత… మీ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని తేలికగా- పొందుపరచడానికి ఈ క్రింది సూచనలు పాటించగలరు
1.ఆప్షన్లు డిస్ప్లే కాగానే కీబోర్డుపై *కంట్రోల్- F* నొక్కటం ద్వారా సెర్చ్ డిస్ప్లే అవుతుంది.
2. కనిపించిన సెర్చ్ బార్ లో మీ ప్రాధాన్యత క్రమంలోని పాఠశాల ఊరు పేరు టైప్ చేయగానే అవైలబుల్ ఆప్షన్స్ లో అది హైలెట్ అయి కనపడుతుంది.
3. హైలెట్ అయ్యి కనపడిన పాఠశాలను సరిచూసుకొని, మౌస్ ను దానిపై క్లిక్ చేయగానే అది నీలిరంగుకు మారుతుంది.
4. సంబంధిత (నీలిరంగుకు* మారిన )ఆప్షన్ సెలెక్ట్ కాగానే పక్కనే ఉన్న *గ్రేటర్ దెన్* సింబల్ ను *మౌస్ తో క్లిక్ చేయగానే సంబంధిత ఆప్షన్ కుడివైపు అప్డేట్ వేకెన్సీస్ లోకి చేరుకుంటుంది.
5. మీ ప్రాధాన్యత క్రమాలు కుడి వైపుకు మీరు ముందే నిర్దేశించుకున్న ఆర్డర్ లోనే చేరేలా జాగ్రత్త వహించండి.
6. గతంలో ట్రాన్స్ఫర్స్ లో లాగా ఆప్షన్స్ ని పైకి కిందికి సర్దుబాటు చేసుకునే అవకాశం లేదు. కనుక ముందుగానే మీరు నిర్దేశించిన క్రమంలోనే ఒక్కొక్క ఆప్షన్ ను కుడివైపుకు జాగ్రత్తగా చేర్చుకోగలరు.
7. మరొకసారి ఆపరేటర్ వేకెన్సీస్ లో ప్రాధాన్యత క్రమం అంతా సరి చూసుకున్న తర్వాత సేవ్ బటన్ ని నొక్కి, మీరు ఎంచుకున్న ఆప్షన్స్ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని సేవ్ చేసుకోగలుగుతారు.
IMPORTANT INFORMATION:-
Opted places 𝗳𝗿𝗲𝗲ze తరువాత..
Web opted places.. Print లో blank వస్తుంది..
𝗙𝗥𝗘𝗘𝗭𝗘𝗗 𝗦𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹𝗹𝘆 తర్వాత..
Right సైడ్ లో ఉన్న.. ప్రింటర్ పై.. నొక్కితే ప్రింట్ ఆప్షన్ వస్తుంది. కానీ అక్కడ blank కనబడుతుంది..
కావున LOGOUT చేసి.. తిరిగి OTP తో లాగిన్ అయి.. ప్రింట్ ఆప్షన్ నొక్కండి..
అప్పుడు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి..
ప్రింట్ తీసుకొని ఉంచుకోండి
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(86) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
NAVODAYA CLASS XI RESULTS 2024
SSC SUPPLEMENTARY RESULTS 2024
GURUKUL SCHOOLS ADMISSIONS CLASS V TO IX
GURUKUL SCHOOLS STUDENT TRANSFERS CLASS V TO IX
INTER IASE 2024 2ND YEAR RESULTS
INTER IASE 2024 1ST YEAR RESULTS
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25 PHASE-2 RESULTS
DOWNLOAD HALL TICKET FOR HOSTEL WELFARE OFFICER 25 2022
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు ౩వ దశ -PHASE-3 RESULTS
TOSS SSC INTER PUBLIC EXAMS APRIL MAY 2024 RESULTS
SUMMER HOLIDAYS SUFFIX PREFIX EXPLANATION
TELANGANA TEACHER ELIGIBILITY TEST TGTET 2024 RESULTS
TSPSC GROUP 4 SERVICES CERTIFICATE VERIFICATION LIST
JEE ADVANCED 2024 RESULTS FINAL ANSWER KEY FOR PAPER 1 PAPER 2 RELEASED
DOWNLOAD TG PECET 2024 HALL TICKETS
MJPTBCW RJC CET 2024 RESULTS PHASE-2 RESULTS
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS MAY 2024 SESSION
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25
TS TET 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS
ఏకలవ్య మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు
DOWNLOAD HALL TICKETS SSC ADVANCED SUPPLEMENTARY EXAMS JUNE 2024
DOWNLOAD GROUP-1 HALLTICKETS 2024
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(86) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.