HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
చూపులేని వారికి, అసహాయ ఓటర్లకు ఓటు వేయడంలో సహకరించేందుకు ఒక సహాయకుడిని ( COMPANION ) అనుమతించవచ్చు.
అయితే ఈ COMPANION కి సంబంధించిన అంశాలను ఇక్కడ తెలుసుకుందాము.
ఓటర్ తో వచ్చే COMPANION యొక్క వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఆ రోజు ఒకరు ఒకరికి మాత్రమే COMPANION గా ఉండవచ్చు.
అయితే COMPANION ఓటు వేస్తే డిక్లరేషన్ ( ANNEXURE-18 ) నింపాలి.
అసహాయ ఓటర్లను కంపార్ట్ మ,మెంట్ వరకు తీసుకొని వెళ్లి అక్కడ నిలబెట్టి వచ్చే సందర్భంలో ఎలాంటి డిక్లరేషన్ నింపుట అవసరం లేదు.( ఓటు COMPANION వేస్తా అంటేనే ఫారం నింపాలి.)
రూల్ 49N ప్రకారం COMPANION కుడి చేతి కి ఇంకు ఉంటె అనుమతించరాదు.
ఓటర్, COMPANION వస్తే – ఓటర్ కు ఎడమ చేతి చూపుడు వ్రేలుపై, COMPANION కి కుడి చేతి వ్రేలుపై ఇద్దరికీ ఇంకు పెట్టాలి.
ఓటు వేసే కన్నా ముందే డిక్లరేషన్ ( ANNEXURE-18 ) నింపాలి.
ఓటర్ వివరాలను 17-A రిజిస్టర్ లో నింపాలి.
COMPANION వివరాలను ఫారం – 14A లో నింపాలి.
పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు ఎవరూ కూడా COMPANION గా ఉండరాదు.
ఓటు వేశాక ఓటర్+COMPANION ఇద్దరూ బయటికి వెళ్ళాలి.
చదువు కున్న అంధులు చేస్తే బ్రెయిలీ సంతకం తీసుకోవాలి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.