HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(89) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
పాత పెన్షన్ పథకం (OPS) ను తొలగించిన తర్వాత ఉద్యోగుల నుండి ఏర్పడిన వ్యతిరేకతను దృష్టి లో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం – ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ను అమలులోకి తీసుకొని రానుంది.
పెన్షన్ కి సంబంధించిన పదజాలం:-
UPS – UNIFIED PENSION SCHEME
CPS – CONTRIBUTORY PENSION SCHEME
OPS- OLD PENSION SCHEME
నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ UPS అనే సరికొత్త పెన్షన్ పథకాన్ని ప్రకటించింది.
వచ్చే ఆర్ధిక సంవత్సరం (2025-26) అనగా ఏప్రిల్ 1 నుండి ఈ ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ను అమలు చేయుటకు నిర్ణయించింది.
అయితే ఉద్యోగులు NPS మరియు UPS లలో ఏదో ఒక దానిని ఎంచుకోవలిసి ఉంటుంది.
UNIFIED FENSION SCHEME BENEFITS:-
ఇప్పుడు ఉద్యోగి పొందుతున్న జీతంలో నుండి చెల్లించే కంట్రిబ్యూషన్ 10 % గా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం 18.5 % వాటా ఇస్తుంది.
ఒక ఉద్యోగి కనీసం 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే …
పదవి విరమణ కు ముందు 12 నెలల సగటు జీతంలో కనీసం 50 % పెన్షన్ గా ఇస్తారు.
పెన్షన్ పొందే వ్యక్తి మరణిస్తే…..
అతని కుటుంబానికి మరణ సమయంలో పొందే పెన్షన్ లో 60 % పెన్షన్ గా ఇస్తారు.
ఎవరైనా ఉద్యోగి 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగం వదిలేస్తే….
అతనికి 10,000 పెన్షన్ గా ఇస్తారు.
అనగా ఈ ఏకీకృత పెన్షన్ పథకం (UPS) వల్ల పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, కనీస పెన్షన్, గ్రాట్యూటి, విడిగా సేకరించిన మొత్తం కూడా పదవి విరమణ తర్వాత ఇస్తారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ స్వరూపం…
కేంద్ర ఉద్యోగులకు వచ్చే APR 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రానుంది.
– ఇందులో 3 భాగాలుంటాయి.
1. Assured pension:
25 ఏళ్ల సర్వీసు పూర్తయితే, రిటైర్‌మెంట్‌కు ముందు 12నెలల సగటు బేసిక్ శాలరీలో 50% పెన్షన్ లభిస్తుంది.
2. Family Pension:
పెన్షనర్ చనిపోతే అతని పెన్షన్‌లో 60% ఫ్యామిలీకి ఇస్తారు.
3. Minimum pension:
10 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ₹10వేల పెన్షన్ లభిస్తుంది.
DIFFERNECES BETWEEN OPS-NPS-UPS
BENEFITS | OPS | CPS | UPS |
ఉద్యోగి కంట్రిబ్యూషన్ | లేదు | బేసిక్ లో 10 % + DA | బేసిక్ లో 10 % + DA |
గ్రాట్యూటి | ఉంది | ఉంది | ఉంది |
కమ్యుటేషన్ | ఉంది | లేదు | క్లారిటీ లేదు |
పెన్షన్ | చివరి జీతంలో 50%+DA | మొత్తంలో 40% రిటర్న్ | చివరి జీతంలో 50%+DA |
ఫ్యామిలీ పెన్షన్ | ఉంది | ఉంది (OPTIONAL) | ఉంది (60%) |
ఫ్యామిలీ పెన్షన్ (ఉద్యోగంలో ఉండగా వ్యాధిగ్రస్తుడు అయితే ) | ఉంది | ఉంది | ఉంది |
కారుణ్య నియమాకం | ఉంది | ఉంది | ఉంది |
పెన్షన్ పై PRC ప్రభావం | ఉంది | లేదు | లేదు |
DR | ఉంది | లేదు | ఉంది |
PF అమౌంట్ | 100 % | 60 % | క్లారిటీ లేదు |
హెల్త్ కార్డ్స్ | ఉంది | లేదు | క్లారిటీ లేదు |
ఇంకా ఈ కొత్త UPS పెన్షన్ పథకం గురించిన విధి విధానాలు రావలసి ఉంది.
కొత్త ఏకీకృత పెన్షన్ పథకం (UPS) యొక్క ప్రధాన లోపాలు:-
❖ 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీసుతో మరణిస్తున్న లేదా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎలాంటి ఉపశమనం లేదు
10-24 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు ఉన్న వ్యక్తులు అతని/ఆమె జీతంలో కేవలం 20% నుండి 48% వరకు పెన్షన్ పొందుతారు, ఇది చాలా తక్కువ మరియు అన్యాయమైనది.
10 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ సేవకు కనీస పెన్షన్ రూ. 10000, ఇది చాలా తక్కువ.
❖ లంప్సమ్ మొత్తం @ 1/10వ వంతు జీతం పూర్తయిన ప్రతి 6 నెలలకు. 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వ సర్వీసు ఉన్న ఉద్యోగులకు కూడా ఇది కొన్ని లక్షల రూపాయల వరకు ఉంటుంది.
❖ భవిష్యత్ పే కమీషన్ల తర్వాత పెన్షన్‌ను సవరించడం లేదు.
ప్రభుత్వం ద్వారా ఉద్యోగి (10%) + యజమాని (14%) వాటాతో నిర్మించబడిన NPS (PRAN) ఖాతా మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం.
నిజానికి ప్రభుత్వం ద్వారా నెలవారీ ప్రాతిపదికన ఈ PRAN ఖాతా మొత్తాన్ని క్రమంగా విడుదల చేయడం ద్వారా పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది.
ఈ UPS పథకం వల్ల లాభమా? నష్టమా ? అంటే….
ఒకసారి NPS, UPS పథకం ల మధ్య తేడా ను గమనిద్దాం!
ఒక ఉద్యోగి 25 సంవత్సరాల పాటు 50,000 రూ. సరాసరి జీతం తో పని చేశాడు అనుకుందాం.
NPS వల్ల పొందేవి:-
- నెలకు ఉద్యోగి కంట్రిబ్యూషన్ ( 50,000లో ) 10% =5,000
2. నెలకు ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ( 50,000లో ) 18.5% =9,250
3.నెలకు మొత్తం కంట్రిబ్యూషన్ = 5,000+9250=14,250
4. సంవత్సరంనకు కంట్రిబ్యూషన్ =14,250*12=1,71,000
5. 25 సంవత్సరాలకు గాను = 42,75,000
6. నెలకు వచ్చే పెన్షన్ దాదాపు =28,000
అదే UPS పథకం వల్ల నెలకు వచ్చే పెన్షన్ దాదాపు =25,000
రిటైర్ మెంట్ తర్వాత వచ్చే అమౌంట్
NPS లో 42,75,000-25,65,000=17,10,000
UPS లో 12,50,000
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(89) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
LATEST UPDATES:-
NAS ౩వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
NAS 6వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
NAS 9వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
ఆగస్ట్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా
TG DSC 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS
DOWNLOAD BASELINE QUESTION PAPERS CLASS 1-2-3-4-5
DOWNLOAD BASELINE QUESTION PAPERS CLASS 6-7-8-9
TS SET 2024 పరీక్ష తేదీలు మార్పు
DEPARTMENTAL TESTS RESULTS MAY 2024 SESSION
IIIT బాసరకు ఎంపిక అయిన విద్యార్థుల 4వ లిస్టు 4th list
NATIONAL ACHIEVEMENT SURVEY INFORMATION
DEE CET 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు
LEFTOVER PSHM/SA DISTRICT WISE ORDERS
జాయినింగ్ – రీలీవింగ్ ఫారములు SGT TO SA/PSHM
అందుబాటులోకి వచ్చిన ప్రమోషన్స్ – వెబ్ ఆప్షన్లు – సూచనలు
JL CERTIFICATE VERIFICATION LIST
JL CERTIFICATE VERIFICATION- REQUIRED DOCUMENTS
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫేజ్ 4 ఫలితాలు
NAVODAYA VIDHYALAYA SAMITI NVS CLASS 6 NOTIFICATION 2025
DOWNLOAD TG DSC 2024 HALL TICKETS
IIIT బాసరకు ఎంపిక అయిన విద్యార్థుల జాబితా
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25 PHASE-2 RESULTS
DOWNLOAD HALL TICKET FOR HOSTEL WELFARE OFFICER 25 2022
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు ౩వ దశ -PHASE-3 RESULTS
TOSS SSC INTER PUBLIC EXAMS APRIL MAY 2024 RESULTS
SUMMER HOLIDAYS SUFFIX PREFIX EXPLANATION
TELANGANA TEACHER ELIGIBILITY TEST TGTET 2024 RESULTS
TSPSC GROUP 4 SERVICES CERTIFICATE VERIFICATION LIST
JEE ADVANCED 2024 RESULTS FINAL ANSWER KEY FOR PAPER 1 PAPER 2 RELEASED
DOWNLOAD TG PECET 2024 HALL TICKETS
MJPTBCW RJC CET 2024 RESULTS PHASE-2 RESULTS
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS MAY 2024 SESSION
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(89) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.