HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
UDISE PLUS లో PERMANENT EDUCATION NUMBER పొందడం గురించి తెలుసుకుందాము.
ముందుగా గూగుల్/క్రోమ్ ఓపెన్ చేయండి.
సెర్చ్ బాక్స్ లో UDISE PLUS STUDENT MODULE అని టైపు చేయండి.

తర్వాత వచ్చిన పేజిలో కింద మన state ని సెలెక్ట్ చేసుకొని GO పైన క్లిక్ చేయాలి.

తర్వాత పేజిలో గల LOGIN FOR STUDENT DATABASE MANAGEMENT SYSTEM(SDMS) MODULE – TELANGANA పైన క్లిక్ చేయాలి.

తర్వాత వచ్చిన పేజిలో మీ లాగిన్ ID వివరాలు ఇచ్చి లాగిన్ కావాలి.

తర్వాత పేజిలో గల ACADEMIC YEAR 2023-24 పైన క్లిక్ చేయాలి.

తర్వాత వచ్చిన పేజి లో CLOSE ని క్లిక్ చేసి వచ్చిన్ మెనూ ని క్లోజ్ చేయాలి.

అదే పేజిలో ఎడమ వైపు న గల LIST OF ALL STUDENTS పై క్లిక్ చేస్తే 2వ కాలం లో student PEN అని ఉంటుంది.


విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.