TSWR JC & COE CET-2022 (FOR INTER 1ST YEAR ADMISSIONS)

  • Hi Everyone. Welcome to MS BADI.
  • గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశలకు దరఖాస్తు

    COMMON ENTRANCE TEST-2022-2023

     సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో &గిరిజన సంక్షేమ గురుకుల 34 COE కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తు

    అర్హతలు:-

    ఈ సంవత్సరం మార్చి లో 10వ తరగతి పరీక్షలకు హాజరైయే తెలంగాణ SC, ST,BC, HC, CONVERTED CHRISTIAN, OC బాలబాలికల విద్యార్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.

    సంవత్సర ఆదాయం 2 లక్షల లోపు(పట్టణ ప్రాంత విద్యార్థులకు), మరియు 1 లక్ష లోపు(గ్రామీణ ప్రాంత విద్యార్థులకు) ఉండాలి.

    17 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.(31-08-2022 లోపు)

    SC, SC converted Christian విద్యార్థులకు 2 సంవత్సరాల వరకు కుదింపు గలదు.

     COE కళాశాలలో

     జనరల్:-MPC, BIPC, MEC,CEC గ్రూపులు

     వొకేషనల్ గ్రూపులకు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి.

     ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన

     ఈ కళాశాలలో  IIT, NIT, NEET, CLAT, CMA మరియు మొదలగు పోటీ పరీక్షలకు, ఉచిత శిక్షణ తో పాటు చక్కని వసతి సదుపాయాలు కల్పించబడును.

     దరఖాస్తు తేది ప్రారంభం:- 06-01-2022

     దరఖాస్తు చివరి తేది:-25-01-2022 వరకు

     ప్రవేశ పరీక్ష తేది :- 20-02-2022 వ రోజున నిర్వహించడం జరుగుతుంది.

    ప్రవేశ పరీక్ష ఫీజు:- 100 రూపాయలు

     ఆన్లైన్ అప్లై కోసం కావలిసిన డీటేల్స్

    1)విద్యార్థి పేరు :-

    2)ఇంటి పేరు :-

    3)స్కూల్ బోనాఫైడ్ లో ఉన్న DATE OF BIRTH :-

    4)CELL నెంబర్ :-

    5)ఇంటర్మీడియట్ లో తీసుకునే గ్రూప్ :-

    6)ప్రస్తుతం చదువుతున్న స్కూల్ పేరు :-

    7)చదువుతున్నా మీడియం:-

    8)చదువుతున్న స్కూల్ అడ్రెస్స్ :-

    9)విద్యార్థి ఆధార్ నెంబర్ :-

    10)క్యాస్ట్ (sub క్యాస్ట్ గ్రూప్ ):-

    11)విద్యార్థి ఫోటో :-

    12)విద్యార్థి సంతకం :-

    13)తల్లి పేరు :-

    14)తండ్రి పేరు :-

    15)గ్రామం పేరు :-

    16)మండలం పేరు :-

    17)జిల్లా పేరు :-

    18)పాత జిల్లా పేరు :-

    19)విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు :-

    20)పోస్ట్ బాక్స్ నెంబర్ :-

    మరిన్ని వివరాలకోసం కింది అధికారిక వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి.

    www.tswreis.ac.in

    https://tsswreisjc.cgg.gov.in

     ఈ సమాచారం ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేయండి.

    ప్రవేశ పరీక్ష వివరాలకోసం:- ఇక్కడ క్లిక్ చేయండి

    కాలేజి వివరాలు,ప్రిన్సిపాల్స్ ఫోన్ నెంబర్లు..మరింత సమాచారం కొరకు

    ఇక్కడ క్లిక్ చేయండి

    మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

    For latest updates join our whatsapp group:- CLICK HERE

    THANK YOU.

    error: Content is protected !!