HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
SESSION-1 9.30 AM-10.30 AM
- PRAYER
- INTRODUCTION OF THE PARTICIPANTS
- ID CARDS
- PRE TEST
- GROUND RULE CHART
- WALL MAGAZINE
- DOCUMENTATION TEAM
- ATTENDANCE ON TELANGANA SCHOOL EDUCATION APP
- OBJECTIVES OF THE TRAINING ( PDF )
FOR PDF CLICK HERE
SESSION-2 10.30 AM-11.45 AM
FLN ACHIVEMENTS AND WAY FORWARD ( PDF )
FOR PDF CLICK HERE
1,2 లెస్సన్ ప్లాన్స్ మాడ్యుల్ లోని పేజీలు ( vii-x )
THOLIMETTU CHANGES IN TELUGU ( PDF )
FOR PDF CLICK HERE
11.45AM-12.00 PM SMALL BREAK
SESSION-3 12.00 PM-1.15 PM
COMPREHENSIVE APPROACH FOR LITERACY & STEPS FOR TEACHING CLASS 1,2,3,4,5
అనగా ఇక్కడ సమగ్ర అక్షరాస్యతా విధానం గురించి . (pdf)
FOR PDF CLICK HERE
1,2 లెస్సన్ ప్లాన్స్ మాడ్యుల్ లోని పేజీలు ( xi-xx)
3,4,5 లెస్సన్ ప్లాన్స్ మాడ్యుల్ లోని పేజీలు ( x-xviii )
పాఠం ఆధారంగా చదువడం, రాయడం నేర్పడం Chapter 5 pdf
FOR PDF CLICK HERE
1.15 PM-2.00 PM LUNCH BREAK
SESSION-4 2.00 PM-3.30 PM
UNDERSTANDING ABOUT CLASS 1&2 TEACHING PLANS & WORKSHEETS ( GROUP WORK )
ఇందులో మొదటగా 1,2 తరగతుల్లోని పాఠంను ఏ విధంగా 5+1 విధానంలో విభజన .
అనగా
1 వ రోజు- పాఠం చిత్రం గేయం
2 వ రోజు చదువడం అభ్యాసాలు
౩ వ రోజు చదువడం అభ్యాసాలు
4 వ రోజు రాయడం అభ్యాసాలు
5 వ రోజు సృజనాత్మకత
గమనిక:- ౩,4,5 పీరియడ్ లలో అభ్యాసాలు ఎక్కువ ఉంటే తర్వాతి వరుస పీరియడ్ లలో చెప్తాము.
6 వ రోజు మూల్యాంకనం
1,2 టెక్స్ట్ బుక్స్ , ప్లాన్స్ ఒకసారి పరిశీలన.
తర్వాత గ్రూపు లుగా చేసి 1,2 TEACHING PLANS & WORKSHEETS పరిశీలింప జేసి గ్రిడ్ పేపర్ ను నింపుట.(గ్రూప్ వర్క్)
గ్రిడ్ పేపర్ మోడల్ CLICK HERE
3.30 PM-.3.45 PM SMALL BREAK
SESSION-5 3.45 PM-5.15 PM
DEMOS & DISCUSSIONS IN CLASS 1 & 2
ఇక్కడ పైన గ్రూపులలో చర్చించి నింపిన అంశాలను చదివింపజేయుట.
5.15 PM కి జనగణమన- జాతీయ గీతాలాపన చేసి ఈ రోజటి కార్యక్రమం ను పూర్తి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.