HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
ఓటర్ -టెస్ట్ ఓటు కోరితే ఇవ్వాలి..ఎలాగంటే..
VVPAT స్లిప్ లో ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరి గుర్తు వచ్చిందని చెప్తే టెస్ట్ ఓటు ను ఇవ్వ వచ్చు.
ముందుగా PO గారు చట్టం గురించి వివరించి చెప్పాలి.
తప్పు అని రుజువు అయితే 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది.
టెస్ట్ ఓటు కోరిన ఓటర్ ని ANNEXURE-17 నింపమనాలి.
17A రిజిస్టర్ లో 2 వ ఎంట్రీ చేయాలి. (తర్వాత సీరియల్ నెంబర్ వేసి )
PO + పోలింగ్ ఏజెంట్లు + ఓటర్ కంపార్ట్ మెంట్ కి వెళ్లి టెస్ట్ ఓటు వేయాలి.
17A రిజిస్టర్ లో రిమార్క్స్ కాలం లో ఆ టెస్ట్ ఓటు- ఎవరు ఎవరికీ వేశారో -బ్యాలెట్ యూనిట్ లో ఉన్న అభ్యర్థి S.NO & అభ్యర్థి పేరు నోట్ చేయాలి.
ఈ సమాచారం అంతా ఫారం 17C -ITEM NO.5 లో నమోదు చేయాలి.
నిజం అయితే పోలింగ్ ఆపాలి.
తప్పు అయితే అక్కడున్న పోలీస్ వారికి ఆ ఓటర్ ని అప్పజేయాలి. (ఫారం నింపి)
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.