HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
TG TET JAN 2026 PRESS NOTE :-

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష-TET– JAN 2026 నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
TG TET పేపర్ల వివరణ:-
TET పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి.
| PAPER-1 | CLASS 1-V |
| PAPER-2 | CLASS VI-VIII |
అర్హతలు:-
| పేపర్-1 కొరకు | పేపర్-2 కొరకు |
| ఇంటర్/సీనియర్ సెకండరీ లో 45% మార్కులు రావాలి. | BA/B.Sc/B.Com లో 50% మార్కులు రావాలి. |
| SC/ST/C/PH వారికి 40% మార్కులు రావాలి. | SC/ST/C/PH వారికి 40% మార్కులు రావాలి. |
| 2 సం. ల D.Ed లేదా 4 సం. ల B.EI.Ed లేదా 2 సం. ల D.Ed (SPL EDN ) చేసి ఉండాలి. | 2 సం. ల B.Ed లేదా 2 సం. ల B.Ed (SPL EDN ) చేసి ఉండాలి. |
| లేదా 4 సం.ల B.A.Ed/B.Sc.Ed లో 50% మార్కులు రావాలి. SC/ST/C/PH వారికి 45% మార్కులు రావాలి. | |
| Or Graduation with language concerned as one of the optional subjects. Or Bachelor of orientation language (or its equivalent) Or Graduation in literature Or post graduation in language concerned And Language Pandit Training Certificate /B.Ed with language concerned as one of the Methodologies, in respect of Language Teachers. Or B.E/B.Tech with at least 50% marks, in respect of SC/ST/BC/PH Candidates, the minimum marks shall be 45% and pass in B.Ed/B.Ed ( SPL EDN ) |
For In-service Teachers:-

TG TET PAPER- 1 PATTERN

TG TET PAPER- 2 PATTERN

TG TET లో పాస్ వివరాలు:-
| COMMUNITY | PASS MARKS |
| GENERAL | 60% & ABOVE |
| BC | 50% & ABOVE |
| SC/ST/DIFFERENTLY ABLED (PH) | 40% & ABOVE |
DSC లో TET వెయిటేజి:-
GO.Ms.nO. 36, SCHOOL EDUCATION DEPT, DT 23.12.2015 ప్రకారం మనకు వచ్చిన TET స్కోర్ లో నుండి 20% వెయిటేజి ని టీచర్ రిక్రూట్ మెంట్ లో పరిగణన లోకి తీసుకుంటారు.
TET కి జీవిత కాల చెల్లుబాటు కలదు.
ముఖ్యమైన తేదీలు:-
| నోటిఫికేషన్ విడుదల | 14-11-2025 |
| దరఖాస్తు ప్రారంభం | 15-11-2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 29-11-2025 |
| ఎడిట్ ఆప్షన్ | 24-11-2025 నుండి |
| హాల్ టికెట్ల విడుదల తేది | 27-12-2025 నుండి |
| పరీక్ష తేదీలు | 03-01-2026 నుండి 31-01-2026 |
| పరీక్షా సమయం | MORNING SESSION TIMINGS 9 AM – 11.30 AM AFTERNOON SESSIOON TIMINGS 2 PM- 4.30 PM |
| పరీక్షా విధానం | CBT కంప్యూటర్ ఆధారిత పరీక్ష |
| ఫలితాల విడుదల | 10- 02- 2026 16-02-2026 మధ్య |
దరఖాస్తు రుసుము:-
ఒక్కో పేపర్ కి 750 రూపాయలు
ఒక వేళ రెండు పేపర్లు రాస్తే 1000 రూపాయలు
అప్లై చేయుటకు కావలిసినవి:-
SSC మెమో
ఆధార్ కార్డు
ఫోటో ( 500 KB )
సంతకం ( 100 KB )
ఇతరములు..
TG TET ముఖ్యమైన లింక్ లు:-
| FEE PAYMENT | CLICK HERE |
| APPLICATION SUBMISSION | CLICK HERE |
| PAYMENT STATUS | CLICK HERE |
| PRINT APPLICATION | CLICK HERE |
| KNOW YOUR JOURNAL NUMBER | CLICK HERE |
| EDIT OPTION | CLICK HERE |
| OFFICIAL WEBSITE | CLICK HERE |
| ISMS WEBSITE | CLICK HERE |
| PAPER-1 SYLLABUS | CLICK HERE |
| PAPER-2 SYLLABUS | CLICK HERE |
| TG TET 2025 NOTIFICATION | CLICK HERE |
| TG TET -2025 INFORMATION BULLETIN | CLICK HERE |
హెల్ప్ లైన్ నెంబర్స్ :-
| DOMAIN RELATED ISSUES | 7093958881 7093468882 |
| TECHNICAL ISSUES | 7032901383 9000756178 |
| TS TET DOUBTS | 7093708883 7093708884 |
పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు.
TG TET – 2025 INFORMATION BULLETIN
TG TET కి సంబంధించిన మరింత సమాచారం ఇదే వెబ్ పేజిలో UPDATE చేస్తాము.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
నవంబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
VANDEMATARAM FULL VERSION SONG WITH LYRICS AUDIO AND VIDEO 
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS AND TIME TABLE NOVEMBER 2025 SESSION 
TOSS SSC PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS 
TOSS INTER PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS 
CHECK YOUR SERVICE BOOK ENTRIES 
SWACHHATA PAKHWADA PROGRAM DETAILS AND DAY WISE ACTIVITIES 
30-DAY ENGLISH TRAINING @ RIE BENGALURU 
TG NMMS 2025
అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు
అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS 
SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS 
SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS 
PHASE 1 SCHOOL GRANTS DETAILS 2025 – 26 
SBI PO PRILIMS 2025 RESULTS OUT 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



