SSC MARCH 2025 RECOUNTING AND REVERIFICATION DETAILS

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

For your Results click here

ADVANCED SUPPLEMENTARY
EXAMS DATES
03-06-2025
TO
13-06-2025
TIMINGS09-30 AM – 12-30 PM
విద్యార్థులు సంబంధిత HMs లకు
ఫీజు చెల్లించు చివరి తేదీ
16-05-2025
HMs సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్ లైన్ లో పరీక్ష ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 17-05-2025
HMs కంప్యూటర్ చే ముద్రించిన NR లను DEO ఆఫీస్ లో ఇచ్చుటకు చివరు తేదీ 20-05-2025
DEO ఆఫీస్ నుండి ప్లోరభుత్వ పరీక్షల కార్యాలయంనకు NR లు ఇచ్చుటకు చివరు తేదీ 22-05-2025
WITH LATE FEE OF RS 50Up to 2 days before the commencement of exam in their subject concerned.

NOTE:- ఫెయిల్ అయిన విద్యార్థులు రీ కౌంటింగ్ – రీ వెరిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు అప్లై చేసుకోవాలి.

రీ కౌంటింగ్ కొరకు దరఖాస్తు చేయు విద్యార్థులు సబ్జెక్ట్ కు 500/- RS చొప్పున చెల్లించాలి.

మే 15, 2025 వరకు తుది గడువు.

ఈ కింద తెలిపిన హెడ్ ఆఫ్ అకౌంట్ ల ద్వారా చలాన చెల్లించి వారి యొక్క దరఖాస్తులను ఈ కార్యాలయానికి నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించాలి.

0202 – Education, sports, Arts & Culture

01 – General education

102 – Secondary Education

06 – Director of Government exams

800 – User Charges

విద్యార్థులు సంబంధిత పాఠశాలలో హల్ టికెట్ జిరాక్స్ కాపీ మరియు ప్రింటెడ్ మెమో కాపీతో పాటు ( HM ధృవీకరణ సంతకంతో సహా ) రీ వెరిఫికేషన్ దరఖాస్తును సమర్పించాలి.

HMs ఆన్ లైన్ ద్వారా అప్లోడ్ చేసిన మరియు DEO కార్యాలయంనకు సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అనుమతించబడుతాయి.

SSC బోర్డు నకు పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు ఆమోదించబడవు.

దరఖాస్తు ఫారములు ఆన్ లైన్ లేదా DEO కార్యాలయం నుండి పొందవచ్చు.

ఒక్కో సబ్జెక్టుకు 1000 RS /- మొత్తాన్ని ఈ కింద తెలిపిన హెడ్ ఆఫ్ అకౌంట్ కి మాత్రమే వ్యక్తిగతంగా చలాన ద్వారా చెల్లించాలి.

0202 – Education, sports, Arts & Culture

01 – General education

102 – Secondary Education

06 – Director of Government exams

800 – User Charges

దీనికి తుది గడువు మే 15, 2025

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!